ఫోటోటాక్‌ : ఇంత అందంగా ఉన్నా పట్టించుకోరేంట్రా బాబు!

తెలుగు అమ్మాయి అంజలి హీరోయిన్గా తమిళ సినిమా పరిశ్రమలో పరిచయమై సుదీర్ఘ కాలం అయ్యింది.అయినా ఇకూడా ఇప్పటికి స్టార్ హీరోయిన్గా కొనసాగుతూనే ఉంది.

 Anjali Cute And New Photos Goes Viral In Social Media , Anjali, Anjali Photos, F-TeluguStop.com

అంజలి హీరోయిన్ గా పరిచయం అయ్యి చాలా ఏళ్లు అవుతున్నా కూడా ఇంకా అందం విషయంలో కొత్త హీరోయిన్లతో పోటీ పడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.తెలుగు అమ్మాయిలు అంటే అందంగా ఉండరు.

అందాల ఆరబోత చేయరు.వారు స్కిన్‌ షో కి ఇబ్బంది పడతారు అంటూ ఒక అభిప్రాయం ఇండస్ట్రీ వర్గాల్లో ఉండేది.

కానీ అంజలి ఆ అభిప్రాయాన్ని చెడిపేసే ప్రయత్నాలు చేసింది.అందాల ఆరబోత విషయంలో అంజలి ఏమాత్రం వెనక్కి తగ్గకుండా బాలీవుడ్ ముద్దుగుమ్మలకు పోటీ ఇచ్చింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినా తమిళనాట ఎక్కువ గుర్తింపు దక్కింది.

Telugu Anjali, Telugu, Tollywood-Movie

తమిళ చిత్రాలు అయిన షాపింగ్ మాల్ మరియు జర్నీ సినిమాల డబ్బింగ్ వర్షన్ లు తెలుగులో గుర్తింపు తెచ్చిపెట్టాయి అనడంలో సందేహం లేదు.తెలుగులో ఈమె సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో మరింతగా స్టార్డం ను సొంతం చేసుకున్నప్పటికీ ఈమె తో స్టార్ హీరోలు నటించేందుకు ఆసక్తి చూపించడం లేదు.తెలుగు అమ్మాయి అనే ఒకే ఒక్క కారణంతో ఈమె నీ పక్కన పెడుతున్నారని విమర్శలు వస్తున్నాయి.

తెలుగు అమ్మాయి అయినా కూడా ఉత్తరాది ముద్దుగుమ్మలకు ఏ మాత్రం తగ్గని అంతా ఈమె సొంతం అంటూ తాజాగా ఆమె షేర్‌ చేసిన ఈ ఫోటో తో క్లారిటీ వచ్చింది.ఇంత అందంగా ఉన్నా కూడా అంజలిని స్టార్ హీరోలు ఎందుకు పక్కన పెడుతున్నారో అర్థం కావడం లేదని ఆమె అభిమానులు సోషల్ మీడియా ద్వారా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆమెకు మద్దతుగా ఎంతో మంది కామెంట్ చేస్తున్నారు.ముందు ముందు అయినా అంజలికి టాలీవుడ్లో మంచి ఆఫర్లు వస్తాయని అభిమానులు ఆశిస్తున్నారు.ప్రస్తుతం తెలుగులో ఒకటి రెండు సినిమా లతో పాటు తమిళంలో పలు సినిమాల్లో ఈమె నటిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube