కల్తీసారా మరణాలపై నిలదీస్తే వరుసగా మూడో రోజూ అసెంబ్లీ నుంచి సస్పెండ్

అనగాని సత్యప్రసాద్, రేపల్లె ఎమ్మెల్యే జగన్ రెడ్డి ఫైర్ కాదు ఫ్లవర్ అని ప్రజలకు అర్థమైపోయింది కల్తీసారా మరణాలపై నిలదీస్తే వరుసగా మూడో రోజూ అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు కల్తీసారా తయారీలో వైసీపీ నేతల పాత్ర ఉన్నందుకే సభలో సీఎం తప్పుడు ప్రకటనలు చేశారు జంగారెడ్డి గూడెం లో కల్తీసారా లేదని సీఎం చెప్తే, ఉందని ఆర్డీవో, ఎస్సీబీ, పోలీసులు నిరూపించారు 27మంది అమాయకుల చావుకు ముఖ్యమంత్రే కారణం కల్తీసారా పై నమోదైన ఎఫ్ఐఆర్ లకు సంబంధించి సీఎం ఏం సమాధానం చెప్పాలి గద్దె రామ్మోహన్, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే 27 మంది కల్తీసారాతో చనిపోతే, సభలో సీఎం సహజ మరణాలంటూ అతివినయం ప్రదర్శించారు సభలో సీఎం అసత్యాలు చెప్పినందుకు ఆయనపై సభాహక్కుల నోటీసు ఇచ్చాం అబద్దాలు చెప్పిన సీఎంపై స్పీకర్ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు మంతెన రామరాజు, ఉండి ఎమ్మెల్యే కల్తీసారా పై సమాధానం చెప్పలేకే భయపడి మమ్మల్ని రోజూ సస్పెండ్ చేస్తున్నారు.

 Kaltisara Suspended From Assembly For Third Day In A Row , Anagani Satyaprasad ,-TeluguStop.com

అధికారికంగా నాటుసారా కేసులు నమోదవుతున్న సాక్ష్యాలు ఉంటే, ముఖ్యమంత్రి ఎలా అసత్యాలు చెప్తున్నారు మత్తు కోసం వివిధ రసాయినాలు నాటుసారాలో వాడబట్టే అవయవాలు త్వరగా దెబ్బతిని చనిపోతున్నారు బెందాళం అశోక్, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే అసెంబ్లీ గౌరవ సభ కాదు కౌరవ సభ అని మరోసారి రుజువైంది రోజురోజుకూ మరణాల సంఖ్య పెరుగుతున్నా సభను తప్పుదోవ పట్టించిన సీఎంకు సస్పెన్షన్ ఎందుకు వర్తించదు ఆదిరెడ్డి భవానీ, రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆడబిడ్డలకు న్యాయం చేస్తానంటూ అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి వారి పుస్తెళ్ళు తెంపుతున్నారు గన్ కంటే ముందు వస్తానన్న జగన్ గత 3ఏళ్లలో ఏ ఒక్క మహిళకు న్యాయం చేయలేదు తమ అవినీతి బయటపడుతుందనే సభలో కాల్తీ సారా అంశం చర్చకు రాకుండా మమ్మల్ని సస్పెండ్ చేస్తున్నారు.

Kaltisara Suspended From Assembly For Third Day In A Row

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube