జర్నలిస్ట్ లకు ఇచ్చినా హామీలను అమలు చేస్తే సీఎం కేసీఆర్ కు మంచి పేరు వస్తుంది జగ్గారెడ్డి

ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన జర్నలిస్ట్ లకు, వీడియో జర్నలిస్ట్ లకు ,ఫోటో జర్నలిస్ట్ లకు ఇండ్లు,కార్లు,ప్లాట్లు ఇవ్వాలి.హైదరాబాద్ లో పని చేస్తున్న జర్నలిస్ట్ లతో పాటు రాష్ట్రంలో పని చేస్తున్న జర్నలిస్టులు అందరికి ప్లాట్ లు,ఇండ్లు, కార్లు ఇవ్వాలి.

 Jaggareddy Said That If The Promises Given To Journalists Are Implemented, The C-TeluguStop.com

జర్నలిస్ట్ లకు అన్ని ఇస్తే ఒక టర్మ్ పోటీ చేయను.నా నియోజకవర్గ వర్గ ప్రజలకు నేను సమాధానం చెపుతాను.

టీఆరెస్ పార్టీ పై కేసీఆర్ పై వ్యతిరేకత తో కాంగ్రెస్ లో చేరలేదు.నియోజకవర్గ అభివృద్ధి కోసమే గతంలో పార్టీ మారాను.

జర్నలిస్ట్ లకు ఇచ్చినా హామీలను అమలు చేస్తే సీఎం కేసీఆర్ కు మంచి పేరు వస్తుంది.అసెంబ్లీ ఆవరణంలో టీఆర్ ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, జర్నలిస్ట్ లతో చిట్ చాట్

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube