విజిల్ మహాలక్ష్మిగా కృతి శెట్టి..!

ఉప్పెన సినిమాతో తెరంగేట్రంతోనే సూపర్ హిట్ అందుకున్న కృతి శెట్టి ఆ తర్వాత వచ్చిన శ్యాం సింగ రాయ్, బంగార్రాజు రెండు సినిమాలతో హిట్ అందుకుంది.కెరియర్ లో చేసిన 3 సినిమాలు హిట్ కొట్టి లక్కీ హీరోయిన్ గా మారిన కృతి శెట్టి ప్రస్తుతం రామ్ హీరోగా వస్తున్న ది వారియర్ సినిమాలో నటిస్తుంది.

 Krithi Shetty As Whistle Mahalakshmi In Ram The Warrior Movie ,  Krithi Shetty ,-TeluguStop.com

ఈ సినిమాలో రామ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.ఈ సినిమాలో కృతి శెట్టి పాత్రని రివీల్ చేశారు చిత్ర యూనిట్.

సినిమాలో కృతి శెట్టి విజిల్ మహాలక్ష్మిగా నటిస్తుంది.వాలెంటైన్స్ డే సందర్భంగా కృతి శెట్టికి సంబందించిన ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు.

విజిల్ మహాలక్ష్మిగా కృతి శెట్టి ఫస్ట్ లుక్ తో అలరించింది.హ్యాట్రిక్ సినిమాలతో ఫాం లో ఉన్న అమ్మడు చేసిన ప్రతి సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకుంటుంది.

రాం సినిమాతో పాటుగా సుధీర్ బాబు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాలో కూడా కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.వరుస క్రేజీ సినిమాలతో కృతి శెట్టి టాలీవుడ్ ని ఊపేస్తుందని చెప్పొచ్చు.

  ఈ సినిమాల తర్వాత మరో రెండు సినిమాలు డిస్కర్షన్ స్టేజ్ లో ఉన్నట్టు తెలుస్తుంది.

Krithi Shetty As Whistle Mahalakshmi In Ram The Warrior Movie , Krithi Shetty , Latest Movie News , Ram Pothineni , The Warrior , Tollywood , Whistle Mahalakshmi - Telugu Krithi Shetty, Latest, Ram Pothineni, Warrior, Tollywood

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube