ఏపీలో నైట్ కర్ఫ్యూ సడలింపు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం విధించిన రాత్రిపూట కర్ఫ్యూ గడువు ఈ రోజుతో ముగిసింది.

అయితే కేసులు ఇంకా వస్తూ ఉండటంతో కర్ఫ్యూను సడలిస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

ఫిబ్రవరి మొదటి తారీకు నుండి 14వ తారీఖు వరకు రాత్రి పూట కర్ఫ్యూ సడలిస్తూ ఉన్నట్లు స్పష్టం చేశారు.రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ టైమింగ్స్ రాత్రి 11 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు.

అయితే ప్రస్తుతం ఇంకా కేసులు వస్తూ ఉండటంతో.రాష్ట్ర ప్రభుత్వం రాత్రిపూట కర్ఫ్యూను పొడిగించడం జరిగింది.

కాగా ప్రస్తుత వేరియంట్ ఒమిక్రన్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతూ ఉండటంతో.దేశవ్యాప్తంగా కూడా కేసులు భారీగా నమోదవుతున్నాయి.

Advertisement

సామాన్యులు మొదలుకొని సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు కరోనా బారిన పడుతున్నారు.కానీ రెండు మూడు రోజుల్లోనే వెంటనే కోలుకుంటున్నారు.

అయితే ప్రాణ నష్టం తక్కువగా ఉండటంతో.ఈ వైరస్ విషయంలో ప్రభుత్వాలు ఊపిరిపీల్చుకున్నాయి.

సెకండ్ వేవ్ మాదిరి తీవ్రత పెద్దగా లేకపోవడంతో ప్రజలు కూడా.ఏటువంటి భయబ్రాంతులకు గురి కావడం లేదు.

రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!
Advertisement

తాజా వార్తలు