ఆ టాలీవుడ్ హీరోయిన్ లెస్బియన్ అట... అందుకే పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిందట...

కొత్త మంది నటీనటులు తమ సినీ జీవితంలో ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలు పోషించి ప్రేక్షకులను ఎంతగానో అలరించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్పటికీ తమ వైవాహిక జీవితంలో ఏర్పడిన సంఘటనల కారణంగా పెళ్లి బంధానికి దూరం అయినటువంటి నటీనటులు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు.ఈ క్రమంలో ప్రస్తుతం 40 సంవత్సరాలు పైబడినప్పటికీ పెళ్లి అంటే భయపడి పారి పోతున్న హీరో మరియు హీరోయిన్లు గురించయితే కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.

 Unknown Telugu Lesbian Heroine News Viral In Social Media, Telugu Lesbian Heroin-TeluguStop.com

అయితే సినిమా ఇండస్ట్రీ అన్న తర్వాత ఊరు పేరు లేనటువంటి గాసిప్స్ మరియు రూమర్స్ సినీ ప్రముఖుల గురించి వినిపించడం కొత్తేమీ కాదు.ఈ క్రమంలో కొందరు నటీనటులు తమ గురించి వినిపించిన గాసిప్స్ మరియు రూమర్ల గురించి స్పందించడంతో పాటు క్లారిటీ ఇస్తే మరికొందరు మాత్రం ఈ ఊరు పేరు లేనటువంటి గాసిప్స్ గురించి స్పందించడం లేదు సరికదా కనీసం పట్టించుకోవడం లేదు.

అయితే తాజాగా టాలీవుడ్ సినిమా  పరిశ్రమకు చెందినటువంటి ఓ ప్రముఖ హీరోయిన్ గురించి సోషల్ మీడియా మాధ్యమాలలో పలు వార్తలు అవుతున్నాయి.అయితే ఇంతకీ ఆ వార్త ఏమిటంటే తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పలు హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఓ ప్రముఖ  సెలబ్రెటీ కి ప్రస్తుతం 40 సంవత్సరాలు వయసు  దాటినప్పటికీ పెళ్ళికి మాత్రం దూరంగా ఉంటోందట.

దీంతో కొందరు ఏకంగా ఆ హీరోయిన్  గురించి సోషల్ మీడియాలో తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్నారు.ఇందులో ముఖ్యంగా ఈ హీరోయిన్ లెస్బియన్ అని అందువల్లనే పెళ్లికి దూరంగా ఉంటుందని  అంతేకాకుండా గతంలో కూడా ఈ హీరోయిన్ కి బాలీవుడ్  చిత్ర పరిశ్రమకు చెందినటువంటి ఓ ప్రముఖ నటితో వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయని  అందువల్లనే ఈ సీనియర్ నటి పెళ్లి బంధానికి దూరంగా ఉంటుందని చర్చించుకుంటున్నారు.

దీంతో ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది మరికొందరు మాత్రం 40 ఏళ్ల వయసు వచ్చినప్పటికీ పెళ్లి బంధానికి దూరంగా ఉంటున్న ఆ హీరోయిన్ ఎవరా అంటూ సోషల్ మీడియాలో ఆరా తీయడం మొదలు పెట్టారు.

సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి రూమర్లు వినిపించడం కొత్తేమీ కాదు.

కాగా గతంలో కూడా కొందరు సినీ సెలబ్రిటీలు బహిరంగ ప్రదేశాల్లో చెట్టాపట్టాలు వేసుకొని తిరగడంతో  కొందరు ఏకంగా వారి మధ్య ఏదో ఉందంటూ లేనిపోని అసత్య ప్రచారాలు చేశారు.కానీ చివరికి ఇలాంటివి ఎదుర్కొన్న సినీ సెలబ్రిటీలు మాత్రం తమ మధ్య ప్రేమా, గీమా వంటివి లేవని కేవలం తాము  మంచి స్నేహితులని  కొట్టిపారేయడంతో తప్పుడు కథనాలు కి బ్రేక్ పడిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయ్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube