గాడ్ ఫాదర్ అప్డేట్స్.. ఆ రెండు సీక్వెన్సులు అదిరిపోతాయట..!

మెగాస్టార్ చిరంజీవి మళయాళ మూవీ లూసిఫర్ రీమేక్ గా వస్తున్న సినిమా గాడ్ ఫాదర్.ఈ సినిమాను మోహన్ రాజా డైరెక్ట్ చేస్తున్నారు.సినిమాలో సల్మాన్ ఖాన్ కూడా నటిస్తున్నారన్న విషయం తెలిసిందే.గాడ్ ఫాదర్ సినిమా నుండి లేటెస్ట్ గా ఓ క్రేజీ అప్డేట్ రివీల్ అయ్యింది.సినిమా ఇప్పటివరకు 45 శాతం షూటింగ్ పూర్తి చేసుకుందని తెలుస్తుంది.అంతేకాదు సినిమాలో ఓ రెండు ఫైట్ సీక్వెన్సులు అదిరిపోయాట.

 Megastar Chiranjeevi Godfather Exclusive Updates ,megastar Chiranjeevi , Chiran-TeluguStop.com

అవి బాగా వచ్చాయని చిత్రయూనిట్ చెబుతున్నారు.

సినిమాలో ఇంకా క్లైమాక్స్ పార్ట్ రెండు సాంగ్స్ తో పాటు రెండు సీన్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయని తెలుస్తుంది.

గాడ్ ఫాదర్ సినిమాను జనవరి ఎండింగ్ లేదా ఫిబ్రవరి మొదట్లో షూటింగ్ స్టార్ట్ చేస్తారని తెలుస్తుంది.సినిమాలో హీరోయిన్ గా నయనతార నటిస్తుండగ ఈ మెగా సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి సినిమాకు థమన్ ఫస్ట్ టైం మ్యూజిక్ ఛాన్స్ అందుకున్నాడు.అందుకే ఈ సినిమాతో తన మార్క్ సెట్ చేయాలని చూస్తున్నాడు థమన్.

  ఈ సినిమాతో పాటుగా మెహెర్ రమేష్ డైరక్షన్ లో భోళా శంకర్ సినిమాను కూడా ఒకేసారి పూర్తి చేయాలని చూస్తున్నారు మెగాస్టార్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube