ఈ ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి ఇప్పుడు స్టార్ హీరోయిన్.. ఎవరంటే?

నటీ నటుల వ్యక్తిగత విషయాలపై అందరికీ ఆసక్తే.ప్రతీ ఒక్కరికీ తమ అభిమాన హీరో లేదా హీరోయిన్ పర్సనల్ విషయాలు తెలుసుకోవాలని ఉంటుంది.

వాళ్ళు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు .ఇలా ఒక్కటేమిటి.పుట్టిన దగ్గర్నుంచి.

ఈ స్థాయికి వచ్చిన వరకు.ప్రతీ విషయాన్ని తెలుసుకునేందుకు తెగ ఆరాట పడతారు.

ఇవే కాకుండా.హీరోయిన్ ల వైవాహిక జీవితంలో జరిగే సంఘటనలను సైతం వదిలిపెట్టరు.

Advertisement

మరి కొందరైతే .తమకు ఇష్టమైన నటుల గురించి ఏమైనా కొత్తగా తెలిస్తే.ఏదో సాధించినంతగా ఫీల్ అవుతారు.

సోషల్ మీడియాలో వాళ్ళు చేసే పోస్ట్ లను ఫాలో అవుతూ నిత్యం వారికిష్టమైన వారి గురించి గొప్పగా చెప్పుకుంటారు మరికొందరు.అయితే నటీ నటులు కూడా తమ ఇమేజ్ ని పెంచుకునేందుకు సోషల్ మీడియాని వేదికగా చేసుకుంటున్నారు.

ఈ మధ్యకాలంలో ఎక్కువగా భాషతో సంబంధం లేకుండా అందరూ.తమ చిన్ననాటి ఫోటోలను, వీడియోలను పంచుకోవడం ఒక ట్రెండింగ్ గా మారిపోయింది.

అది చూసిన తమ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున లైకులు, షేర్ లు చేస్తున్నారు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

తాజాగా .ఒక హీరోయిన్ కూడా తన ఛైల్డ్ వుడ్ ఫోటోలను షేర్ చేసుకున్నారు.ఇంతకీ ఎవరా ఆ హీరోయిన్ అనుకుంటున్నారా ? కన్నడ సినిమా ద్వారా చిత్ర పరిశ్రమకు పరిచయమై.ప్రస్తుతమున్న అగ్ర కథానాయికల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న దీపికా పదుకొనె.

Advertisement

హిందీలో ఓం శాంతి ఓం తో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.అనతి కాలంలోనే టాప్ హీరోయిన్ల జాబితాలో స్థానం సంపాదించుకున్నారు దీపికా.

ఇదిలా ఉండగా.బాలీ వుడ్ లో ది బెస్ట్ హీరోల్లో ఒకరైన రణ్ వీర్ సింగ్ ని వివాహమాడారు దీపికా పదుకొనె. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈమె.తన చిన్ననాటి ఫోటోలతో కూడిన వీడియో ఒకదాన్ని షేర్ చేసుకున్నారు.దీనికి ప్రేక్షకులు కూడా అదే స్థాయిలో స్పందిస్తూ .దీపికా చిన్నతనంలో చాలా క్యూట్ గా ఉందంటు కామెంట్స్ చేస్తున్నారు.ఇక ప్రస్తుతం దీపికా తన భర్త రణ్ వీర్ తో కలిసి జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

తాజా వార్తలు