డౌటే లేదు అఖిల్ బ్యాచిలర్ లో హైలెట్ గా పూజా హెగ్డే..!

అక్కినేని అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో వస్తున్న సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.

ఈ సినిమాలో బుట్ట బొమ్మ పూజా హెగ్దే హీరోయిన్ గా నటించింది.

గోపీసుందర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా అక్టోబర్ 8న రిలీజ్ ఫిక్స్ చేశారు.సినిమా నుండి ఇప్పటికే రెండు సాంగ్స్ రిలీజ్ కాగా లేటెస్ట్ గా సినిమా నుండి లెహెరాయి సాంగ్ ప్రోమో రిలీజైంది.

ఈ సాంగ్ చూశాక సినిమాపై ఉన్న క్రేజ్ డబుల్ అయ్యిందని చెప్పాలి.అఖిల్ బ్యాచిలర్ మూవీలో పూజా హెగ్దే హైలెట్ అవుతుందని ఈ పాట ద్వారా తెలుస్తుంది.

సినిమాలో పూజా హెగ్దే గ్లామర్ స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది.ముఖ్యంగా ఈ సాంగ్ విషయంలో అఖిల్, పూజా హెగ్దెల రొమాన్స్ హైలెట్ గా నిలిచేలా ఉంది.

Advertisement

ప్రస్తుతం టాలీవుడ్ లో దూసుకెళ్తున్న పూజా హెగ్దే ఈ సినిమాతో కూడా తన లక్ సినిమా రిజల్ట్ మీద కొనసాగించేలా ఉంది.ఇంకా కెరియర్ లో హిట్ ఖాతా తెరవని అఖిల్ ఈ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు.

అఖిల్ బ్యాచిలర్ అనుకున్న రేంజ్ లో హిట్ అవుతుందా లేదా అన్నది తెలియాలంటే రిలీజ్ డేట్ వరకు వెయిట్ చేయాల్సిందే.

Advertisement

తాజా వార్తలు