కూతురి కోసం.. చిరుత పులి పైనే దాడి

కూతురి కోసం చిరుత పులి పైనే దాడి చేసింది ఓ మహిళ.పిల్లల్ని రక్షించేందుకు తల్లి ప్రాణాలు సైతం పణంగా పెడుతుంది ఎంతటి సాహసానికైనా సిద్ధమవుతోంది.

మహారాష్ట్రకు చెందిన ఓ మహిళ తన చిన్నారి కూతురు ప్రాజేక్త రక్షించేందుకు ఏకంగా పులి పైనే దాడి చేసింది.  మహారాష్ట్రలోని చంద్రాపూర్ కు 8 కిలోమీటర్ల దూరంలో జానానా గ్రామంలో ఈనెల ప్రారంభంలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

జనానా గ్రామానికి చెందిన అర్చన మేశ్రమ్ రోజువారి కూలీ.ఆమె తన ఐదేళ్ల కుమార్తె ప్రాజేక్తను  తీసుకొని బహిర్భూమికి  వెళ్ళింది.

అదే సమయంలో చిరుత ఆ చిన్నారి ప్రాజేక్తని  ఈడ్చుకెళుంతుండగా  అర్చన కర్రతో వెంబడించింది.దీంతో ఆ చిరుత చిన్నారిని వదిలి అర్చన పై దాడి చేసింది ఆమె కర్రతో దాడి చేయడంతో అడవిలోకి వెళ్ళిపోయింది.

Advertisement

ఈ ఘటనలో అర్చనా కు స్వల్ప గాయాలు కాగా చిన్నారి ప్రాజేక్తకి తీవ్ర గాయాలైనట్లు చంద్రపూర్ జిల్లా ఆసుపత్రి వైద్యులు తెలిపారు.ప్రాథమిక సిక్స్ అనంతరం వైద్యులు నాగపూర్ ఆసుపత్రికి తరలించారు చిన్నారి పై భాగంలో పైభాగములో ఎన్నికలు విరిగాయని,, ఎడమ కన్ను రెప్ప కూడా మూతపడటం లేదని నిర్ధారించారు.

సోమవారం శస్త్రచికిత్స ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు