యూరోపియన్ యూనియన్ కొత్త పాస్ పోర్ట్ విధి విధానాలు తీసుకురావడం జరిగింది.దీంతో తో భారత్ కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్.
కొవాక్సీన్ వేసుకున్న వారికి దేశాల్లోకి అనుమతులు ఇవ్వడం లేదు.తాము సూచించిన వ్యాక్సిన్ తీసుకున్నవారికి పాస్పోర్ట్ .వీసాలు ఇవ్వటం జరుగుతుందని చెప్పుకొచ్చింది.ఈ క్రమంలో యూరోపియన్ యూనియన్ సూచించిన.
వ్యాక్సిన్ లలో కోవిషీల్డ్.కొవాక్సీన్.
లేకపోవటంతో భారత్ తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసింది.మరోపక్క కఠిన ఆంక్షలు యూరోపియన్ దేశాలు భారత్ వ్యాక్సిన్ వేసుకున్న వారిపై విధిస్తున్నయి.

కోవిషీల్డ్.కొవాక్సీన్ వేసుకుంటే వీసాలు ఇవ్వము అని కఠినంగా వ్యవహరిస్తూ ఉండటంతో.తాజాగా యూరోపియన్ దేశాలకు భారత్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది.మా వ్యాక్సిన్ సర్టిఫికెట్లు తిరస్కరిస్తే.మీ వాక్సిన్ సర్టిఫికెట్లను కూడా తిరస్కరించడం జరుగుతుందని తాజాగా భారత్ యూరోపియన్ యూనియన్ కు తెలియజేయడం జరిగింది.లేకపోతే క్వారంటైన్ తప్పనిసరి అంటూ ఇండియా సరి కొత్త నిబంధనలు తెరపైకి తెచ్చింది.
భారత్ లో ఎక్కువగా కోవిషీల్డ్.కొవాక్సీన్ టీకాలు వేసుకున్న వారు ఉండటం తో … యూరోపియన్ యూనియన్ తీసుకొచ్చిన నిబంధనల వల్ల చాలామంది భారతీయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలో ఈ అంశం గురించి విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ఈయు ప్రతినిధులతో మాట్లాడుతున్నారు.