కన్నార్పకుండా కార్తీకదీపం సీరియల్ చూస్తున్న మోడీ.. వైరల్ వీడియో!

బుల్లితెర స్టార్ మా లో ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ గురించి అందరికీ తెలిసిందే.

ఈ సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో అంటే మాటల్లో చెప్పలేము.

ఈ సీరియల్ గురించి ఎన్ని పనులు ఉన్నా వదిలేసుకుని మరి ప్రేక్షకులు టీవీల ముందు వాలిపోతారు.అలాంటిది ఈ టీవీ సీరియల్ రేటింగ్ విషయంలో కూడా అంతగా దూసుకుపోతుంది.

ఈ సీరియల్ మొదటి లో ఎంత క్రేజ్ గా ప్రారంభమయ్యేనో.ఇప్పుడు కూడా ఎన్ని ఎపిసోడ్లు జరిగిన అంతకు రెట్టింపు క్రేజ్ తో ప్రేక్షకులను వదిలించుకోవడం లేదు.

ఇక ఇందులో నటించే వంటలక్క పాత్ర గురించి అందరికీ తెలిసిందే.ఈ సీరియల్ మొత్తం వంటలక్క మీద నడుస్తుంది.

Advertisement

అందుకే తెలుగు రాష్ట్రాల్లో వంటలక్క అంటే అంత అభిమానం ఉంది.ఇదిలా ఉంటే.

ఇప్పటివరకు కేవలం రెండు తెలుగు రాష్ట్రాలో చూస్తారన్న సంగతి తెలుసు.కానీ దేశ ప్రధానమంత్రి కార్తీకదీపం సీరియల్ చూస్తారని ఎవరో ఊహించుకోవచ్చు.

వినడానికి విచిత్రంగా ఉంది కదా.అది విచిత్రం కాదు కార్తీకదీపం సీరియల్ క్రేజ్ అటువంటిది.ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఈ సీరియల్ కు బాగా అలవాటు పడ్డాడు.

ఏకంగా కన్నార్పకుండా మరి ఈ సీరియల్ చూస్తున్నాడు అంటే.ఎంతైనా వంటలక్క మహత్యం అనే చెప్పుకోవచ్చు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

ఓ గదిలో ఓ పెద్ద టీవీ ముందు.ఎంతో ఆసక్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వంటలక్క టైటిల్ పాట వీడియో చూసి చప్పట్లు కూడా కొట్టాడు.

Advertisement

ఆఖరికి ప్రధానమంత్రిని కూడా వదట్లేదు వంటలక్క.ప్రస్తుతం నరేంద్ర మోడీ చూస్తున్న కార్తీకదీపం సీరియల్ వీడియో వైరల్ కాగా.

అది నరేంద్ర మోడీ తన టీవీలో ఏదో ఇంపార్టెంట్ న్యూస్ చూస్తున్న సమయంలో కొందరు ఎడిటర్స్ ఏకంగా వంటలక్క సీరియల్ ని ఎడిట్ చేశారు.

తాజా వార్తలు