సినీ ఇండస్ట్రీలో నటీనటులు తమ వ్యక్తిగత విషయాలను, ఫోటోలను, సినిమా అప్ డేట్ లను పంచుకోడానికి వేదికగా సోషల్ మీడియా ను తెగ వాడుకుంటున్నారు.అంతేకాకుండా వారి గురించి ప్రపంచానికి తెలిసేటట్లుగా రెచ్చిపోతున్నారు.
ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్ లో పలు హీరోయిన్స్ తమకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్న సంగతి తెలిసిందే.ఇక తాజాగా తనకు అక్క.
ఇక ఆ అక్క తన హాట్ ఫోటోలతో ఎంతగా ఫాలోయింగ్ పెంచుకుందో.అది చూసిన చెల్లె కూడా తన అక్కను ఫాలో అవ్వాలనుకుంటు తను కూడా హాట్ ఫోటోలతో మత్తెక్కిస్తుంది.
ఇంతకీ వాళ్ళేవరో కాదు.
తెలుగు సినీ నటి అతిలోక సుందరి శ్రీదేవి కూతుర్లు.
ఇప్పటికే పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ ఎంత స్థాయిని అందుకుందో తెలిసిందే.అంతేకాకుండా ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలలో బిజీగా ఉంది.
మొత్తానికి హీరోయిన్ గా ఎదిగిన జాన్వీ కపూర్.ఆ మధ్య కొన్ని సంచలన వార్తలతో నిలిచిన సంగతి తెలిసిందే.
ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో తన ఫోటోలతో యువతను మత్తెక్కిస్తుంది.ఇటీవలే తన బికినీ అందాలను ఫోటో షూట్ చేయించుకొని ఫాలోవర్స్ కు పంచుకోగా.
ఫోటోలను చూసిన నెటిజనులు షాక్ అయ్యారు.
ఇదిలా ఉంటే తాజాగా శ్రీదేవి రెండో కూతురు ఖుషి కపూర్ తన అక్క జాన్వీ కపూర్ లా మారుతున్నట్లు అనిపిస్తుంది.
ఖుషి కపూర్ కూడా త్వరలోనే హీరోయిన్ గా బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అంతేకాకుండా అమెరికాలో నటన పట్ల శిక్షణ కూడా తీసుకుంటుందని తెలుస్తుంది.
ఇక తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేయగా ప్రస్తుతం వైరల్ గా మారాయి.

అందులో ఖుషి కపూర్ NYC సెంట్రల్ పార్క్ పరిసరాల్లో సమ్మర్ సెలబ్రేషన్ సందర్భంగా హలో సమ్మర్ అంటూ ఒక క్యాప్షన్ ఇచ్చింది.ఇక అందులో ఎల్లో కలర్ డ్రెస్ లో ఫోటోకి ఫోజ్ ఇచ్చింది.