సముద్రపు అడుగులో వింత జీవి...శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే?

ప్రపంచంలో మనకు తెలియనివి చాలా ఉంటాయి.ఎన్ని తెలుసుకున్నా ఇంకా ఏదో ఒకటి తెలుసుకునే అవకాశం ఉంటుంది.

ఇక దానికి అంతు ఉండదు.అలా ఎన్నో ఏళ్ల నుండి పరిశోధనలు చేస్తున్నా కూడా సముద్రంలో అంతుపట్టని రహస్యాలు ఎన్నో ఉంటాయి.

ఇప్పటికే ఎన్నో ఏళ్ల నుండి పరిశోధనలు చేస్తున్నా కూడా ఇప్పటికే సముద్రపు లోతు ఎంత ఉందో ఖచ్చితంగా తెలుసుకోలేని పరిస్థితి ఉంది.అయితే ఇప్పటికీ సముద్రపు గురించి ఏ మాత్రం కొత్త విషయం తెలిసినా చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది.

అయితే తాజాగా సముద్రం లోతుల్లో ఒక వింత జీవి దర్శనమిచ్చింది.అయితే సముద్రపు అడుగు లోతులో పెద్ద పెద్ద చేపలు, తిమింగళాలు ఉంటాయి.వాటిని మనం ఈజీగానే గుర్తు పట్టొచ్చు.

Advertisement

కాని ఇప్పుడు మనం చూస్తున్న ఈ జీవి పైన ఉన్నప్పుడు మామూలుగా ఉండి, సముద్రపు లోతుకు వెళ్లి తన ఆకారాన్ని లోతుకు వెళ్లి తన ఆకారాన్ని మార్చుకుంటుంది.దీనిని కొందరు ఎలియన్ గా సంబోధిస్తుండగా, ఒకే సారి నలభై సెకండ్లలో సాధారణంగా ఉన్న ఆ జీవి నల్లటి బాల్ రూపంలోకి మారడాన్ని కెమెరాలో బంధించబడింది.అయితే ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

అంతేకాక ఈ వీడియోను చూస్తున్న నెటిజన్లు అలా తదేకంగా చూస్తూ ఉండడం, నెటిజన్లను ఈ జీవి ఆశ్చర్యానికి గురి చేస్తోంది.అయితే ఇప్పటికే 15 లక్షల మందికి పైగా చూసిన ఈ వీడియోను మీకూ చూడాలని ఉందా.

ఇంకెందుకు ఆలస్యం.ఓ లుక్కేయండి మరి.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు