బాయ్ ఫ్రెండ్ పేరు బయటపెట్టిన ఇలియానా!

టాలీవుడ్ గ్లామర్ గోవా బ్యూటీ ఇలియానా గురించి అందరికీ తెలిసిందే.తన అందం తగ్గట్టు తన పేరు ఉంటుంది.

తన అందం విషయంలో తెలుగు సినీ పరిశ్రమలో మంచి ఫిజిక్ ఉన్న బ్యూటీ గా పేరు తెచ్చుకుంది.ఎన్నో సినిమాల్లో నటించిన ఇలియానా స్టార్ హీరోల సరసన నటించి గుర్తింపు తెచ్చుకుంది.ఇక ఈ గోవా బ్యూటీ సోషల్ మీడియాలో కూడా బాగా ముందుంటుంది.2006లో దేవదాసు సినిమాతో తొలిసారిగా పరిచయమైన ఇలియానా ఈ సినిమా ద్వారా తన నటనకు మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.అంతేకాకుండా తొలిసారిగా తన నటనతో ఉత్తమ నటి అవార్డు అందుకుంది.

ఇక అక్కడి నుంచి వరుస ఆఫర్ లతో దూసుకుపోయింది ఈ భామ.అంతే కాకుండా బాలీవుడ్ లో కూడా అవకాశాలు రాగా అందులో 8 సినిమాలకు పైగా నటించింది.కన్నడ, తమిళ భాషల్లో కూడా కొన్ని సినిమాలలో నటించింది.

ఇక ఈ బ్యూటీ గత కొన్ని రోజుల నుండి సినీ పరిశ్రమకు దూరంగా ఉంది.ఆ మధ్య తన శరీర బరువుతో అందర్నీ ఆశ్చర్యపరిచింది.ఒకేసారి బరువు పెరిగిన ఇలియానా కు అవకాశాలు కూడా దూరం కాగా అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా లో ఒక అవకాశం వచ్చింది.

Advertisement

కానీ ఈ సినిమాలో ఆమె అందం మొత్తం తగ్గి అంతగా మెప్పించకపోవడంతో ఈ సినిమా అంత విజయం కూడా సొంతం చేసుకోలేదు.ఇదిలా ఉంటే ఆమె తన బాయ్ ఫ్రెండ్ బ్రేకప్ చెప్పిన సంగతి తెలిసిందే.

ఈ మధ్య తరచుగా వర్కౌట్ లతో బిజీగా ఉంది.ఇదిలా ఉంటే ఈ మధ్య సోషల్ మీడియాలో అభిమానులతో తెగ ముచ్చటేస్తుంది ఈ గోవా బ్యూటీ.

వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ నేటి జనులను ఆశ్చర్యానికి గురిచేసింది.తనను నెటిజనులు.ఎక్కడున్నావ్?.వంటలు చేయడం వచ్చా? నీకు నచ్చిన వ్యక్తి ఎవరు అని ప్రశ్నించగా.అందులో ఓ నేటిజన్ నీ బాయ్ ఫ్రెండ్ పేరు ఏంటి అని ప్రశ్నించగా.

వెంటనే స్పందించింది.తన ఫోటోని షేర్ చేస్తూ తన బాయ్ ఫ్రెండ్ పేరు చార్లీ అని తెలిపింది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

ప్రస్తుతం ఆ పేరున్న ఫోటో వైరల్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు