దర్శకుడు అది తీసెయ్యమన్నాడు అంటూ సంచలన విషయాలు బయటపెట్టిన నటి!

సినీ ఇండస్ట్రీలో నటీమణులకు కొన్ని ఒత్తిడిలను ఎదుర్కొంటుంటారు.

ఏదో ఒక విషయంలో లేదా సినిమా లో ఏదైనా సన్నివేశం వచ్చిన సందర్భంలో కూడా వారికి ఇష్టం లేకుండా నటించడానికి ముందుకు వస్తుంట‌ారు.

ఇలా టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్సే కాకుండా హాలీవుడ్ హీరోయిన్స్ కూడా ఎదుర్కొంటారు.ఓ నటికి తన షూటింగ్ సమయంలో తాను ఎదుర్కొన్న ఒత్తిడి గురించి తెలిపింది.

హాలీవుడ్ నటి సల్మా హాయాక్ 1995లో రాబర్ట్ రోడ్రీగ్యూజ్ తెరకెక్కించిన డస్పరాడో సినిమాలో నటించింది.ఆంటోనియా బాండెరాస్ ఈ సినిమాలో హీరోగా నటించారు.

ఇదిలా ఉంటే హీరోయిన్ సల్మా ఇటీవలే ఓ టీవీ షోకు అతిథి గా రాగా ఈ సినిమా లో సన్నివేశం గురించి ఎదుర్కొన్న విషయాలను తెలిపింది.ఆమె ఈ సినిమాలో శృంగార సన్నివేశాల చిత్రీకరణ సమయంలో ఇబ్బందికి గురి అయిందని తెలిపింది.

Advertisement

ఈ సినిమాలో ఆమె కు హీరో తో గ్రాఫికల్ సెక్స్ సన్నివేశం ఉందని దర్శకుడు తనకు కథ వినిపించే సమయంలో వినిపించలేదని తెలిపింది.సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యాక అక్కడ దాని కోసం సెట్ సిద్ధం చేస్తూండగా చూసి షాక్ అయ్యానని తెలిపింది.

దీంతో వెంటనే దర్శకుడిని అడగగా.మీకు రొమాంటిక్ సీన్ ఉందని తెలపడంతో భయపడిన విషయాన్ని తెలిపింది.

ఆ సన్నివేశం సమయంలో ఏడవడం మొదలు పెట్టిందట‌.ఆ సన్నివేశంలో ఆమె ను టవల్ తీసేయమని చెప్పినప్పుడు చాలా కంగారు పడ్డానని, భయపడ్డానని తెలిపింది.

కానీ దర్శకులు బ్రేక్ ఇచ్చుకుంటూ తనతో ఆ సన్నివేశాన్ని తీసేలా చేశారని తెలిపింది.ఆ సమయంలో హీరో, దర్శకుడు, నిర్మాత, హీరో భార్య ని మాత్రమే ఉండమని తెలిపిందట‌.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

కానీ ఆమె ఆ హీరోతో ఎంతో సన్నిహితంగా, తనతో మంచిగా మాట్లాడుతూ తను కూడా మంచిగా వ్యక్తిగా ఉండగా.ఆయన ఈ సన్నివేశానికి ఎటువంటి కంగారు పడకుండా ముందుకు రావడంతో ఆయనను చూసి మరింత కంగారు పడ్డానని తెలిపింది.

Advertisement

కానీ ఈ సన్నివేశం దర్శకుడు కానీ, హీరో కానీ తనకు ఎటువంటి ఒత్తిడిని తేలేదని చెప్పుకొచ్చింది.

తాజా వార్తలు