ఈ ఫోటోలో కనిపిస్తున్న క్రికెటర్ ఎవరో గుర్తు పట్టండి చూద్దాం..?

వన్డే అయినా, t20 అయినా లేదా టెస్ట్ అయినా, ఫార్మెట్ ఏదైనా సరే తనదైన శైలిలో ఆడుతూ ప్రేక్షకులను తన ఆట  తీరుతో ఎంతగానో ఆకట్టుకునే  ఆస్ట్రేలియా క్రికెటర్ "డేవిడ్ వార్నర్" గురించి తెలియనివారుండరు.

 కాగా డేవిడ్ వార్నర్ కి  ఒక్క ఆస్ట్రేలియా లోనే కాకుండా మొత్తం ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.

  అయితే   బౌండరీలు బలంగా బాధతో జట్టును విజయ తీరాలకు చేర్చడంలో డేవిడ్ వార్నర్ పెట్టింది పేరు.డేవిడ్ వార్నర్ ప్రస్తుతం బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న "ఇండియన్ ప్రీమియర్ లీగ్" లో హైదరాబాద్  సన్ రైజర్స్ జట్టు తరఫున పాల్గొంటున్నాడు.

 ఈ క్రమంలో కొందరు అభిమానులు అతడి ఫోటోలను తీసుకుని ఫేస్ యాప్ ని ఉపయోగించి చిన్నప్పటి  ఫోటోలుగా క్రియేట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ప్రస్తుతం డేవిడ్ వార్నర్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

అయితే ఆ మధ్య భారత్  నిషేదించిన  టిక్ టాక్ యాప్ ద్వారా కూడా డేవిడ్ వార్నర్ తెలుగులో వీడియోలు చేస్తూ బాగానే ఆకట్టుకున్నాడు.అంతేకాక డేవిడ్ వార్నర్ తెలుగులో చేసినటువంటి వీడియోలకు దాదాపుగా మిలియన్ల సంఖ్యలో లైకులు కామెంట్లు వచ్చేవి.

Advertisement

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇటీవల జరిగినటువంటి ముంబై వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ లో డేవిడ్ వార్నర్ అర్థ సెంచరీతో రాణించినప్పటికీ జట్టును విజయ తీరాలకు చర్చ లేకపోయాడు.కాగా ఈ నెల 8వ తారీఖున  కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుతో తలపడనుంది.

తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?
Advertisement

తాజా వార్తలు