ఒక్క సినిమాతో రౌడి హీరో బిగ్ ప్లాన్?

తెలుగులో రౌడి స్టార్ గా తనకంటూ స్పెషల్ బ్రాండ్ ఇమేజ్ సెట్ చేసుకున్న విజయ్ దేవరకొండ మిగతా భాషల్లో కూడా తన ఇమేజ్ ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు.చూస్తుంటే విజయ్ వేశాలన్ని వర్కౌట్ అయ్యేలానే ఉన్నాయి.

 Vijay Devarakonda Big Plan For Dear Comrade-TeluguStop.com

డియర్ కామ్రేడ్ సినిమాను ఒకేసారి నాలుగు భాషల్లో రిలీజ్ చేయబోతున్న సంగతి తెలిసిందే.

ఒక్క సినిమాతో రౌడి హీరో బిగ్ ప

తెలుగు తమిళ్ కన్నడ మలయాళ భాషల్లో ఈ సినిమా జులై 26న గ్రాండ్ గా విడుదల కాబోతోంది.అయితే రీసెంట్ గా తమిళ్ లో చేసిన ప్రమోషన్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.అంతకుముందు కన్నడలో యష్ తో కలిసి సినిమా లెవెల్ ని మరో స్థాయికి తీసుకెళ్లాడు.

తెలుగులో ఎలాగు మంచి బజ్ క్రియేట్ అయ్యింది.ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ డోస్ పెరిగింది.

ఒక్క సినిమాతో రౌడి హీరో బిగ్ ప

ఓవర్సీస్ లో కూడా డియర్ కామ్రేడ్ ప్రీమియర్స్ ను గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు.ఈ ఒక్క సినిమాతో విజయ్ దేవరకొండ తన మార్కెట్ ను సౌత్ లో టాప్ లిస్ట్ లో చేర్చాలని ప్లాన్ చేస్తున్నాడు.మరి ఈ సినిమా ఏ రేంజ్ లో వర్కౌట్ అవుతుందో చూడాలి.భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube