ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.సానుకూలంగా స్పందించడంతో పాటు… ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాయడం హర్షణీయమని వైసీపీ అధినేత జగన్ అన్నారు.
ఇవాళ శ్రీకాకుళంలో ఆయన మాట్లాడుతూ మన రాష్ట్రం కోసం సహకరిస్తామన్న తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను స్వాగతించాలని అభిప్రాయపడ్డారు.కానీ చంద్రబాబునాయుడు ఈ అంశాన్ని కూడా రాజకీయం చేస్తున్నారని తప్పుపట్టారు.
ఎన్నికలు జరిగితే తనకు డిపాజిట్లు కూడా రావని బాబుకి తెలుసున ఈ సందర్భంగా జగన్ అన్నారు.
.






