గుంటూరు జిల్లాలోని అగ్రిగోల్డ్ హాయ్‌లాండ్ ను వేలం వేసేందుకు ఎస్‌బిఐ కి హైకోర్టు శుక్రవారం అనుమతినిచ్చింది.హాయ్‌లాండ్ కనీస ధర రూ.600 కోట్లుగా ఖరారు చేసిన న్యాయస్థానం.బిడ్డర్ల వివరాలను ఫిబ్రవరి 8 న సీల్డ్ కవర్‌లో తమకు సమర్పించాలని ఆదేశించింది.

అగ్రిగోల్డ్ ఆస్తుల కొనుగోలుపై వెనక్కి తగ్గిన జిఎస్‌ఎల్ గ్రూప్ కు ప్రతిపాదన ఉపసంహరించుకునే అనుమతినిచ్చింది.డిపాజిట్ చేసిన రూ.10 కోట్లలో రూ.7 కోట్లు మాత్రమే ఇవ్వాలని న్యాయస్థానం పేర్కొంది.







