డీఎస్సీ అభ్యర్థుల కోసం పాఠశాల విద్యాశాఖ ఫిర్యాదుల బాక్స్‌ను ఏర్పాటు చేసింది.అభ్యర్థి పేరు, తల్లిదండ్రుల పేర్లు, సెల్ నెంబర్, జెండర్ వంటి ఎంపికల్లో తప్పులుంటే ఈ బాక్స్‌లో అభ్యర్థులు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది.
దీనికి అనుగుణంగా … వీటిని సరిచేసుకునే అవకాశముంటుంది.అభ్యర్థులు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వెబ్‌సైట్‌లో ఈ ఫిర్యాదులు చేసే అవకాశాన్ని కల్పించింది.
.
తాజా వార్తలు