‘సవ్యసాచి’ వీకెండ్‌ కలెక్షన్స్‌... కాస్త పర్వాలేదు

నాగచైతన్య, నిధి అగర్వాల్‌ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో మైత్రి మూవీస్‌ వారు నిర్మించిన సవ్యసాచి చిత్రం అయిదు రోజుల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ రూపొంది విడుదలైన ఈ చిత్రం యావరేజ్‌ టాక్‌ను దక్కించుకుంది.

 Savyasachi Movie Weekend Collections-TeluguStop.com

మొదటి రోజు ఒక మోస్తరు వసూళ్లను దక్కించుకున్న సవ్యసాచి ఆ తర్వాత తగ్గుముఖం పట్టింది.అయితే శని, ఆదివారాలు అవ్వడంతో కాస్త గౌరవ ప్రథమైన వసూళ్లను ఈ చిత్రం రాబట్టింది.మొదటి మూడు రోజుల్లో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 7.65 కోట్లను వసూళ్లు చేసినట్లుగా ట్రేడ్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.సోమ వారం కాస్త తగ్గినా కూడా ఆ తర్వాత దీపావళి సెలవులు కారణంగా పెద్ద మొత్తంలో చిత్రం వసూళ్లను రాబడుతున్నట్లుగా తెలుస్తోంది.

సవ్యసాచి మొదటి వారాంతం కలెక్షన్స్‌ :
నైజాం : 2.13 కోట్లు
వైజాగ్‌ : 92 లక్షలు
ఈస్ట్‌ : 34 లక్షలు
వెస్ట్‌ : 33 లక్షలు
కృష్ణ : 47 లక్షలు
గుంటూరు : 70 లక్షలు
న్లెూరు : 27 లక్షలు
సీడెడ్‌ : 91 లక్షలు
యూఎస్‌ఏ : 74 లక్షలు
కర్ణాటక : 54 లక్షలు
ఇతరం : 30 లక్షలు
మొత్తం : 7.65 కోట్లు(షేర్‌) (15.2 కోట్ల గ్రాస్‌)

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube