ఓరి మీ కడుపు 'బంగారం' కాను ! అడ్డంగా దొరికిపోయారుగా ..

బంగారం స్మగ్లింగ్ చాలామంది లోదుస్తుల్లోనో, బెల్టుల్లోనో… తదితర మార్గాల ద్వారా చేరవేస్తుంటారు.కానీ అలా చేస్తే దొరికిపోయి ఛాన్స్ ఎక్కువగా ఉందని గ్రహించిన కొంతమంది స్మగ్లర్లు ఏకంగా … కడుపులోనే బంగారం పెట్టుకుని ప్రయాణించారు.అయితే… చివరికి దొరికిపోయారు.

 Customs Officers Checks Visakha Airport Gold Smaglars Arrest-TeluguStop.com

కడుపులో బంగారం పెట్టుకుని ప్రయాణించిన నలుగురు స్మగ్లర్లను విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్‌ అధికారుల తనిఖీలు చేశారు.ఆ తనికీల్లో వీరు కడుపులో బంగారం ఉన్నట్టుగా తేలడంతో ఈ స్మగ్లర్లను కేజీహెచ్‌కు తరలించారు.ఆపరేషన్‌ చేసి బంగారాన్ని బయటకు తీసేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube