తెలంగాణ ప్రభుత్వం పై ప్రొఫెసర్ కోదండరాం ఆగ్రహం వ్యక్తం చేశారు.తెలంగాణాలో వ్యక్తిగత స్వేచ్చకు భంగం కలుగుతోందని, సాధారణ ఫోన్లతో పాటు వాట్సాప్ కాల్స్ కూడా ట్యాప్ చేయిస్తున్నారని అనుమానాలను వ్యక్తం చేశారు.
నాకు కొందరు ఇంటెలిజెన్స్ అధికారులు ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని చెప్పారన్న కోదండరాం… ప్రతిపక్ష నాయకుల కార్లు మాత్రమే ఆపి సోదాలు చేయిస్తున్నారని మండిపడ్డారు.
.






