జీవితం అంటేనే అనేక సంఘటనలు, భావోద్వేగాలు, అంశాలు, ఎత్తు పల్లాలు, సుఖ దుఃఖాలమయం.ఎప్పుడు ఎవరి జీవితంలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు.
కాకపోతే కొన్నిసార్లు కొందరికి జరిగే సంఘటనలు మాత్రం ఇతరులకు నవ్వు తెప్పిస్తాయి.ఇక అలాంటి సందర్భాల్లో ఎవరైనా ఆ ఘటనలను కాస్తా ఫొటో తీశారు అనుకోండి, అవి అంతటా వైరల్ అవుతాయి.
ఈ క్రమంలో వాటిని అడ్డుకోవడం ఎవరి వల్లా కాదు.సరే.
ఈ విషయం పక్కన పెడితే.కింద ఇచ్చిన కొన్ని ఫొటోలు చూడండి.
ఇవన్నీ ఆయా వ్యక్తులకు ఎదురైన సంఘటనలు.మనకు నవ్వు తెప్పిస్తాయి.
కానీ.వారికి మాత్రం ఈ ఫొటోలు చాలా ఇబ్బందిగా ఉంటాయి.మరి ఆ ఫొటోలపై ఓ లుక్కేద్దామా.!
1.ఈమె కోకా కోలాను తాగాలనుకుంది.కానీ పాపం ఏం చేస్తాం, ఆమె నోరు కాదు ముక్కే తాగేసింది.

2.ఎంత పెళ్లి కొడుకైనా ఇలాంటి అర్జెంట్ సందర్భాల్లో ఎవరూ ఏమీ చేయలేరు కదా.!

3.దండ వాసన వస్తుందా, లేక పెళ్లి అంటే ఇష్టం లేదా.? చూస్తుంటే పెళ్లంటేనే ఇష్టం లేనట్టు ఉంది.

4.మరీ ఇంత సిగ్గయితే పనికి రాదమ్మా.చూడండి.
మీ వారి ప్యాంటు ఎలా తడిసిపోయిందో.!

5.ఇలాంటి సంఘటన పగవాడికి కూడా ఎదురుకాకూడదని కోరుకుందాం.

6.వరద వచ్చినా, తుపాను వచ్చినా టీవీ సీరియల్ చూడడం మాత్రం ఆపరు కదా.

7.అబ్బా.దురద పెట్టింది బ్రదరూ.
ఏం చేయాలి.!

8.ఛ.సన్నీలియోన్ వచ్చిన రోజే నాకు హోం వర్క్ చేయలేదని పనిష్‌మెంట్ పడాలా.! అబ్బా…

9.ఈయనెవరో యోగాలో మరీ శవాసనం ఎక్కువ సేపు వేసినట్టున్నారు.గాఢంగా నిద్ర పట్టేసింది.కొంచెం లేపండర్రా…

10.బెస్టాఫ్ లక్ భయ్యా.కనీసం ఇలా అయినా ఆ అమ్మాయి నీ లవ్‌లో పడుతుందేమో చూద్దాం.!

11.ఛ.తిడదాం అంటే స్వయానా నా కూతురు అయింది.ఇప్పుడేం చేయాలి.

12.నిరసన చేసేటప్పుడు నవ్వకూడదు బ్రదర్.తంతారు… అఫ్‌కోర్స్.నవ్వకపోయినా తంతారనుకోండి.!

13.ఛ.కొత్త స్కూటర్.గర్ల్ ఫ్రెండ్‌ను ఎక్కించుకుందామనుకున్నా.
ఇంతలోనే గుంతలో పడ్డా.

14.బాబాయ్.కాస్త వెనకాల చూస్కో.

15.ఎక్కడికి వెళ్లినా….బండిలో పెట్రోల్ అయిపోకూడదు అనుకున్నాడు ఏమో.?

16.పగలే అంతా చీకటిగా కనిపిస్తున్నా డౌట్ రాలేదు ఏమో.?

17.ప్రస్తుతం మన టీవీ చానెల్స్ ఇలాగె ఉన్నాయి
.






