ఈ 17 ఫోటోలు చూస్తే నవ్వాపుకోలేరు.! బాడ్ లక్ అంటే వీరిదే అనుకుంట.! 7 వ ది హైలైట్!
TeluguStop.com
జీవితం అంటేనే అనేక సంఘటనలు, భావోద్వేగాలు, అంశాలు, ఎత్తు పల్లాలు, సుఖ దుఃఖాలమయం.
ఎప్పుడు ఎవరి జీవితంలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు.కాకపోతే కొన్నిసార్లు కొందరికి జరిగే సంఘటనలు మాత్రం ఇతరులకు నవ్వు తెప్పిస్తాయి.
ఇక అలాంటి సందర్భాల్లో ఎవరైనా ఆ ఘటనలను కాస్తా ఫొటో తీశారు అనుకోండి, అవి అంతటా వైరల్ అవుతాయి.
ఈ క్రమంలో వాటిని అడ్డుకోవడం ఎవరి వల్లా కాదు.సరే.
ఈ విషయం పక్కన పెడితే.కింద ఇచ్చిన కొన్ని ఫొటోలు చూడండి.
ఇవన్నీ ఆయా వ్యక్తులకు ఎదురైన సంఘటనలు.మనకు నవ్వు తెప్పిస్తాయి.
కానీ.వారికి మాత్రం ఈ ఫొటోలు చాలా ఇబ్బందిగా ఉంటాయి.
మరి ఆ ఫొటోలపై ఓ లుక్కేద్దామా.!
1.
ఈమె కోకా కోలాను తాగాలనుకుంది.కానీ పాపం ఏం చేస్తాం, ఆమె నోరు కాదు ముక్కే తాగేసింది.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
2.ఎంత పెళ్లి కొడుకైనా ఇలాంటి అర్జెంట్ సందర్భాల్లో ఎవరూ ఏమీ చేయలేరు కదా.
! Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
3.దండ వాసన వస్తుందా, లేక పెళ్లి అంటే ఇష్టం లేదా.
? చూస్తుంటే పెళ్లంటేనే ఇష్టం లేనట్టు ఉంది. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
4.
మరీ ఇంత సిగ్గయితే పనికి రాదమ్మా.చూడండి.
మీ వారి ప్యాంటు ఎలా తడిసిపోయిందో.! Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
5.
ఇలాంటి సంఘటన పగవాడికి కూడా ఎదురుకాకూడదని కోరుకుందాం. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
6.
వరద వచ్చినా, తుపాను వచ్చినా టీవీ సీరియల్ చూడడం మాత్రం ఆపరు కదా.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
7.అబ్బా.
దురద పెట్టింది బ్రదరూ.ఏం చేయాలి.
! Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
8.ఛ.
సన్నీలియోన్ వచ్చిన రోజే నాకు హోం వర్క్ చేయలేదని పనిష్‌మెంట్ పడాలా.! అబ్బా… Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
9.
ఈయనెవరో యోగాలో మరీ శవాసనం ఎక్కువ సేపు వేసినట్టున్నారు.గాఢంగా నిద్ర పట్టేసింది.
కొంచెం లేపండర్రా… Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
10.బెస్టాఫ్ లక్ భయ్యా.
కనీసం ఇలా అయినా ఆ అమ్మాయి నీ లవ్‌లో పడుతుందేమో చూద్దాం.! Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
11.
ఛ.తిడదాం అంటే స్వయానా నా కూతురు అయింది.
ఇప్పుడేం చేయాలి. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
12.
నిరసన చేసేటప్పుడు నవ్వకూడదు బ్రదర్.తంతారు… అఫ్‌కోర్స్.
నవ్వకపోయినా తంతారనుకోండి.! Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
13.
గర్ల్ ఫ్రెండ్‌ను ఎక్కించుకుందామనుకున్నా.ఇంతలోనే గుంతలో పడ్డా.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
14.బాబాయ్.
కాస్త వెనకాల చూస్కో. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
15.
ఎక్కడికి వెళ్లినా.బండిలో పెట్రోల్ అయిపోకూడదు అనుకున్నాడు ఏమో.
? Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
16.పగలే అంతా చీకటిగా కనిపిస్తున్నా డౌట్ రాలేదు ఏమో.
? Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
17.ప్రస్తుతం మన టీవీ చానెల్స్ ఇలాగె ఉన్నాయి Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/.