మాటే మంత్రం అనే టైపు ఆమె… మైక్ చేత పట్టిందంటే గలగల గోదారి అన్నట్టు సాగుతుంది ఆమె మాటల ఝరి.నది నీటికైనా అక్కడక్కడ ఆనకట్టలుంటాయేమోకానీ.
ఈ యాంకరమ్మ మాటల ప్రవాహానికి బ్రిడ్జిలు డ్యామ్ లు ఉండవ్… ఆమె మాటల మాంత్రికురాలు సుమ.ఏ టివి పెట్టినా.ఏ ఆడియో పంక్షన్ చూసిన సుమ లేని కార్యక్రమం కనపడదు.“రాజీవ్ కనకాల” గారిని పెళ్లి చేసుకొని పిల్లలతో హాయిగా జీవితం గడుపుతున్నారు “సుమ” గారు.
ఫేస్బుక్ లో వారు ఇంట్లో దిగిన ఫోటో పోస్ట్ చేసారు “సుమ, రాజీవ్ కనకాల” గారు.ఆ ఇల్లు చూస్తే చాలా బాగుంది అనుకుంటారు.
అయితే ఆ ఇల్లు ఎక్కడో చూసినట్టు కూడా మీకు అనిపించడం సహజం.ఎందుకంటే “సుమ” గారి ఇంట్లో సినిమా షూటింగ్లు కూడా జరిగాయి.ఇంతకీ ఏ సినిమాలు, ఎవరి సినిమాలు, ఏ సన్నివేశాలు షూటింగ్ జరిగాయో చూడండి!

1.100 % Love – As Naga Chaitanya Home
2.Baadshah – As Kajal Home
3.Bruce Lee – As Ram Charan Home
4.Dookudu – Mahesh Babu Home
5.Poola rangadu – Villian Home







