Movie Title (చిత్రం): తేజ్ ఐ లవ్ యు
Cast & Crew:
నటీనటులు:సాయి ధరమ్ తేజ్, అనుపమ పరమేశ్వరన్ తదితరులుదర్శకత్వం: ఏ.కరుణాకరన్సంగీతం: గోపి సుందర్‌నిర్మాత: కే.ఎస్.రామారావు (క్రియేటివ్ కమర్సియల్స్
STORY:
చిన్నతనంలోనే జైలుకి వెళ్లిన సాయి ధరమ్ తేజ్ ఫ్లాష్ బ్యాక్ తో ఈ సినిమా స్టార్ట్ అవుతుంది.తేజ్ పుట్టిన రోజు సందర్బంగా ఫామిలీ అంత కలిసి పార్టీ లా జరుపుకుంటారు.కానీ అనుకోకుండా అతని కుటుంబ సభ్యులు తేజ్ ని ఇంట్లోని నుండి పంపించేస్తారు.
వైజాగ్ నుండి హైదరాబాద్ వస్తాడు తేజ్.రైలు ప్రయాణంలో నందిని (అనుపమ పరమేశ్వరన్) ను కాలుస్తాడు తేజ్.
నందిని ని సరదాగా ఆటపట్టిస్తుంటాడు తేజ్.ఇద్దరి మధ్య కామెడీ సీన్స్ బాగున్నాయి.
ఇంతలో నందినికి ఆక్సిడెంట్ అయ్యి గతం మరిచిపోతుంది.నందిని గత జ్ఞపకాలు గుర్తురావడానికి తేజ్ ఏం చేసాడు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
REVIEW:
రెండేళ్లుగా వరుస ఫ్లాప్‌లు పలకరిస్తుండటంతో.ఈసారి క్యూట్ లవ్ స్టోరీతో ఐ లవ్యూ అంటున్నాడు సాయి ధరమ్ తేజ్.ట్రైలర్, పాటలు కూడా.
ఈ రొమాంటిక్ లవ్ స్టోరీపై అంచనాలు పెంచేశాయి.అందులో పవన్ కళ్యాణ్ తొలిప్రేమ దర్శకుడు కరుణాకరన్ ఈ సినిమా డైరెక్ట్ చేస్తుండడంతో ఫాన్స్ ఎంతో ఆశించారు.
కానీ రొమాంటిక్ సీన్స్ కాస్త కామెడీ గా కనిపించాయి.అనుపమ గ్లామర్ గా కనిపించినప్పటికీ పాత్రకు తగిన న్యాయం చేయలేకపోయింది.
గోపి సుందర్ అందించిన నేపధ్య సంగీతం బాగుంది కానీ “అందమైన చందమామ” తప్ప మరే సాంగ్స్ అంతగా ఆకట్టుకోలేకపోయాయి.సినిమా మొత్తం సాగతీసినట్టు అనిపిస్తుంది.
కథలో బలం లేదు.కరుణాకరన్ సినిమాను తెరకెక్కించడంలో కూడా విఫలం అయ్యారు.
Plus points:
సాయి ధరమ్ తేజ్అనుపమ పరమేశ్వరన్బాక్గ్రౌండ్ మ్యూజిక్
Minus points:
వీక్ స్టోరీసాగదీసిన కథనంసాంగ్స్స్క్రీన్ ప్లే
Final Verdict:
సాయి ధరమ్ తేజ్ కాతాలో ఎప్పటిలాగే మరో ప్లాప్ “తేజ్ ఐ లవ్ యు”.ఆడియన్స్ కనెక్ట్ అవ్వడం కష్టమే.!