ఫెమినిజం అనే పదం గురించి అల్రెడి వినే ఉంటారుగా.తెలియని వారికి చెప్పేదేంటంటే, ఫెమినిజం అంటే, మహిళల హక్కుల కోసం పాటుపడటం.
ఈమధ్యకాలంలో ఈ ఫెమినిజంకి ఎంతో ప్రాధాన్యతనిస్తున్నారు.అయితే, ఇప్పుడు ఫెమినిజం మరో అడుగు ముందుకేసి, మహిళల శృంగార సుఖాలపై కూడా దృష్టి సారించింది.
కొన్ని సర్వేల ప్రకారం, శృంగార లో పాల్గొన్నంటున్న 91% మంది పురుషులు భావప్రాప్తి పొందగలిగితే, మహిళల్లో మాత్రం కేవలం 64% మందే భావప్రాప్తి పొందగలుగుతున్నారట.మరి మహిళలు శృంగారంలోని తీపిని పూర్తిగా రుచి చూడలేకపోతున్నారు కదా .ఏం చేద్దాం అని బాగా ఆలోచించింది ఒక ఫెమినిస్టు సంస్థ .వారికి మనం ఊహించలేని ఉపాయం తట్టింది.
మగవారు భావప్రాప్తిని ఇవ్వలేకపోతే ఏముంది .మహిళలు భావప్రాప్తి కోసం ఒకరి మీద ఆధారపడకుండా, సొంతంగా, హస్తప్రయోగంతో భావప్రాప్తి పొందేలా ఎంకరేజ్ చేయాలని భావించారు.స్త్రీలలో హస్తప్రయోగం అలవాటు పెరగాలంటే, వారికి శృంగార టాయ్స్ బాగా అందుబాటులోకి రావాలి.పేదవారు శృంగార టాయ్స్ మీద డబ్బు వెచ్చించాలి అని అనుకోరు .అందుకే ఆర్థిక స్థితిగతులు హస్తప్రయోగానికి అడ్డికాకూడదు అని కొందరు ఫెమినిస్టులు కలిసి Sexyliberation.org అనే వెబ్ సైట్ ని ప్రారంభించారు.ఈ వెబ్ సైట్ చేసే పనేంటి అనుకుంటున్నారు ?
ఉచితంగా శృంగార టాయ్స్ అందించడం.అవును, 400 రూపాయల నుంచి 850 రూపాయల వరకు ధరలో ఉన్న శృంగార టాయ్స్ ని ఉచితంగా అందిస్తున్నారు.ఎలాంటి డెలివరీ ఛార్జీలు కూడా ఉండవు.ఉచితంగా బుక్ చేసుకోవడమే.ఇక భారీ రేట్ల శృంగార టాయ్స్ ని పూర్తి ఉచితంగా ఇవ్వడం లేదు కాని, వాటిమీద భారి డిస్కౌంట్లు అందిస్తున్నారు.
ఈరకంగా మహిళలకి ఉచిత భావప్రాప్తి సేవలను అందిస్తున్నారు ఈ వెబ్ సైట్ వారు.
ఈ సంస్థ తమ ఉచిత సేవల్ని బాగా ప్రమోట్ చేస్తోంది కూడా.
మీటింగ్స్ పెట్టి హస్తప్రయోగం మీద మహిళల్ని చైతన్యవంతులని చేసేందుకు నడుం బిగించింది.ఆర్థికంగానే కాదు, శృంగారం సుఖాల విషయంలోనూ ఆడవారు మగవారిపై ఆధారపడి ఉండకూడదు అంటు క్యాంపెన్ మొదలుపెట్టింది.







