మన స్మార్ట్ ఫోన్ తో టీవిని కంట్రోల్ చేయవచ్చు తెలుసా? అన్ని ఫోన్లతో కాదు కాని, ఇప్పుడున్న స్మార్ట్ ఫోన్లలో (ఉదా: రెడ్ మీ నోట్ 3) టీవిని కంట్రోల్ చేయొచ్చు.అంటే మన స్మార్ట్ ఫోనే టీవి రిమోట్ అన్నమాట.
ఒకవేళ మీరు దీనికే ఆశ్చర్యపోతే, దీన్ని మించిన స్మార్ట్ ఫోన్ వాడకం మరొకటి ఉంది.టెక్నాలజీ తీసుకొస్తున్న కొత్త అప్డేట్ ఇది.
అమ్మాయిలు హస్తప్రయోగం కోసం రకరకాల సెక్స్ టాయ్స్ వాడతారన్న సంగతి తెలిసిందే.వైబ్రేటర్స్, సెక్స్ రోబోట్స్ ఇంకా పలు రకాల సెక్స్ టాయ్స్ మహిళల కోసం మార్కేట్లో అందుబాటులో ఉన్నాయి.
వీటిని వాడుతూ స్త్రీలు స్వయంతృప్తి పొందుతుంటారు.అయితే, ఇకనుంచి ఈ సెక్స్ టాయ్స్ మానువల్ గా, అంటే తమ చేతితో కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదట.
త్వరలోనే మార్కెట్లోకి కొత్తరకమైన సెక్స్ టాయ్స్ వస్తున్నాయి.ఓరకంగా వీటిని స్మార్ట్ సెక్స్ టాయ్స్ అని అనుకోవచ్చు.అలా ఎందుకు అంటున్నామంటే, ఈ సెక్స్ టాయ్స్ ని తమ స్మార్ట్ ఫోన్స్ తోనే కంట్రోల్ చేసుకోవచ్చు మగువలు.తాపీగా కూర్చోని, స్మార్ట్ ఫోన్ తో సిగ్నల్ ఇస్తే చాలు, కంట్రోల్ చేస్తున్న విధనాన్ని బట్టి సెక్స్ టాయ్స్ తమ పని చేసుకుంటూపోతాయి.
ఆ టాయ్స్ ని యూఎస్బి కేబుల్ ద్వారా చార్జింగ్ చేయాల్సి ఉంటుంది.మొదటి విడతలో కేవలం స్మార్ట్ వైబ్రేటర్స్ వస్తాయట.ఆ తరువాత రెస్పాన్స్ ని బట్టి మిగితా సెక్స్ టాయ్స్.ఇప్పుడు సెక్స్ టాయ్స్ ఇంతలా డెవలప్ చేయాల్సిన అవసరం ఏముంది అని మీరు అడగొచ్చు.
ఇండియాలో ఉంటున్నారు కాబట్టి మీకు ఇది అనవసరం అనిపించవచ్చు కాని, పాశ్చాత్య దేశాల్లో సెక్స్ టాయ్స్ కి ఉన్న డిమాండే వేరు.