ధోని హిట్ మరి సచిన్ పరిస్థితి ఏంటో..!

బాలీవుడ్లో క్రేజీగా ఉన్న బయోపిక్ ల హవా ధోని హిట్ తో ఇంకాస్త ఊపందుకున్నాయని చెప్పాలి.రీసెంట్ గా నీరజ్ పాండే డైరక్షన్ లో రిలీజ్ అయిన ఎం.

 Waiting Sachin Biopic ‘sachin A Billion Dreams’-TeluguStop.com

ఎస్ ధోని అన్ టోల్డ్ స్టోరీ సూపర్ సక్సెస్ అవడంతో పాటుగా రికార్డ్ కలక్షన్స్ సాధిస్తుంది.అయితే ధోని సినిమా వచ్చింది మరి ఎప్పటి నుండో నలుగుతున్న సచిన్ బయోపిక్ పరిస్థితి ఏంటి ఆ సినిమా ఎందాకా వచ్చింది అన్నది అందరు ఆరా తీస్తున్నారు.

సచిన్ ఏ బిలియన్ డ్రీమ్స్ అని మొదలు పెట్టిన ఆ సినిమాలో సచినే హీరోగా చేస్తున్నాడు.అంతేకాదు ఆ సినిమా కథ నేరేట్ చేసింది కూడా సచినే.

సినిమాలో సచిన్ నెలకొల్పిన రికార్డులు.హిస్టరీ మొత్తం గుర్తుచేస్తుందట.

బ్రిటన్ కు చెందిన జేమ్స్ ఎర్స్కిన్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.మరి భారతీయ క్రికెట్ దేవుడుగా అభిమానాన్ని చోరగొన్న సచిన్ ఎలాంటి సంచలనాలను క్రియేట్ చేస్తాడో చూడాలి.

క్రికెట్ చూసే ప్రతి ఒక్క అభిమాని సచిన్ బయోపిక్ చూసేందుకు ఇష్టపడతాడు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube