కాజల్ నడుమందాల డోసు పెరిగింది

దాదాపుగా దశాబ్దకాలంగా సినిమాలు చేస్తున్నా, కాజల్ అగర్వాల్ చేతిలో సినిమాలు మాత్రం తగ్గట్లేదు.కాజల్ ఇండస్ట్రీలోకి వచ్చిన తరువాత హిట్లు సాధించి మళ్ళీ జెండా ఎత్తేసిన కథానాయికలు ఎందరో ఉన్నా, కాజల్ క్రేజ్ మాత్రం ఇప్పటికి తగ్గట్లేదు.

 Kajal’s Sensuous Navel Dispaly From Khaidi No.150 Sets-TeluguStop.com

ఆ మధ్య ఒళ్ళు చేసి, కొద్దిగా డిమాండ్ తగ్గినా, వెంటనే శరీరాకృతి మార్చుకోని మళ్ళీ డిమాండ్ పెంచుకుంది ఈ హాట్ బ్యూటి.అప్పటినుంచి ఎప్పుడూ వీలు చిక్కితే అప్పుడే తన నడుమందాలతో హీటెక్కిస్తోంది.

సరికొత్త బ్లాక్ బస్టర్ జనతా గ్యారేజ్ లో “పక్కా లోకల్” అంటూ రెచ్చిపోయి, కుర్రకారు మతిపోగుడుతున్న కాజల్, చిరంజీవితో నటిస్తున్న ఖైదీ నం.150 లో కూడా పక్కా గ్లామరస్ గా కనిపించనుందని సమాచారం.ఇప్పటికీవరకు ఆ సినిమా సెట్స్ నుంచి లీక్ అయిన పిక్చర్స్‌ కూడా ఈ విషయాన్ని తేటతెల్లం చేసాయి.

ఇప్పుడు అదే ఖైదీ నం.150 సెట్ లోంచి మరో పిక్చర్ పోస్ట్ చేసింది కాజల్.తన నాజూకు నడుమందాలని చూపిస్తూ, ఇప్పుడేం ఏం చూసారు, ఖైదీ నం.150 విడుదలయ్యాక ఇంకెన్ని మనసులు దోచుకుంటానో చూడండి అన్నట్లు ఉన్నాయి కాజల్ హావాభావాలు.

మురుగదాస్ కథకి, వినాయక్ టేకింగ్ కి, చిరంజీవి క్రేజ్ కి కాజల్ అందాలు కూడా తోడైతే, బాక్సాఫీసు దగ్గర జాతరే.అన్నట్లు, ఖైదీ నం.150 వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల అవబోతున్నట్లు, ఆ చిత్ర నిర్మాత రామ్ చరణ్ ప్రకటించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube