జీన్స్ వలన, అరోగ్య స్థితి వలన, అలవాట్ల వలన ప్రతీ మహిళలో వక్షోజాలు ఒకే పరిమాణంలో ఉండవు.కొందరికి పెద్దగా ఉంటాయి, మరికొందరు మహిళలకు వక్షోజాలు చిన్నవిగా ఉంటాయి.
కాని వక్షోజాలు పెద్దవిగా ఉంటేనే మగవారి దృష్టి వాటిపై ఎక్కువగా పడుతుంది.ఈ కారణంతోనే వక్షోజాలు చిన్నగా ఉన్న మహిళలు తెగ బాధపడిపోతూ ఉంటారు.
మరోవైపు వక్షోజాలు చిన్నగా ఉండే మహిళల మీద పెద్ద అపోహ కూడా ప్రచారంలో ఉంది మగప్రపంచంలో.
వక్షోజాలు చిన్నవిగా ఉండే యువతుల్లో సెక్స్ కోర్కెలు తక్కువగానూ, అదే స్తనాలు పెద్దవిగా ఉండేవారిలో సెక్స్ కోరికలు ఎక్కువగా ఉంటాయని కొంతమంది మగవారు భావిస్తారు.
అంతేకాదు, వక్షోజాలు చిన్నగా ఉన్న స్త్రీలు శృంగారంలో సరిగా పాల్గొనలేరని, సుఖపెట్టలేరని అనుకుంటారు కూడా.ఇది పూర్తిగా ఒక అపోహే.
స్త్రీలో సెక్స్ స్పందనలు కలిగే ముఖ్యమైన భాగాల్లో వక్షోజాలు కూడా ప్రధానమైనవి.కాని పరిమాణాన్ని బట్టి సెక్స్ కోరికలు ఎక్కువుండటం, తక్కువుండటం జరగదని సెక్స్ పరిశోధకుల అభిప్రాయం.
సెక్స్ కోరికల మోతాదు నిర్ణయించేది హార్మోనులు, వాటి మధ్య సమతుల్యం.అలాగే భాగస్వామికి యొక్క సహాయసహకారాలు.
అంతే తప్ప, వక్షోజాల పరిమాణం కాదు.
అలాగే, పెద్దగా ఉన్న వక్షోజాలు ఎక్కువగా కామోద్రేకంగా ఉంటాయోమో కాని, చిన్నగా ఉండే వక్షోజాలు శృంగారంలో పనికిరావు అని కాదు.
పురుషుడి సుఖం వక్షోజాల బలంలో దాగుంది.వక్షోజాలు వదులుగా ఉంటే సమస్య కాని, వక్షోజాలు చిన్నగా ఉంటే కాదు.