అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను రూపొందించిన సరైనోడు భారి లాభాలతో బాక్సాఫీస్ పరుగుని ముగించింది.అల్లు అర్జున్ కెరీర్లో మొదటి 70 కోట్ల చిత్రంగా రికార్డు పుఠల్లోకి ఎక్కింది.
తెలుగు సినిమా చరిత్రలో బాహుబలి, శ్రీమంతుడు, అత్తారింటికి దారేది, మగధీర చిత్రాల తరువాత అయిదొవ అతిపెద్ద హిట్ చిత్రం సరైనోడు.
నైజాం : 19.00 కోట్లు
వైజాగ్: 8.05 కోట్లు
ఈస్ట్ : 5.15 కోట్లు
వెస్ట్ : 4.50 కోట్లు
కృష్ణ : 4.10 కోట్లు
గుంటూరు : 5.40 కోట్లు
నెల్లూరు : 2.35 కోట్లు
సీడెడ్ : 10.75 కోట్లు
కర్ణాటక : 6.50 కోట్లు
రెస్టాఫ్ ఇండియా : 1.20 కోట్లు
ఓవర్సీస్ : 3.50 కోట్లు
మొత్తం : 70.50
కోట్లు
.






