అల్లు అర్జున్ నటించిన సరైనోడు అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్ 5 చిత్రాల లిస్టులో చోటు సంపాదించుకుంది.ఇప్పటికే రేసుగుర్రం, దూకుడు, గబ్బర్ సింగ్ లాంటి చిత్రాలను దాటేసిన ఈ చిత్రం, 70 కోట్ల షేర్ మార్కుపై కన్నేసింది.
అల్లు అర్జున్ కెరీర్లో ఇది మొదటి 60 కోట్ల చిత్రం.
నైజాం : 16.60 కోట్లు
వైజాగ్: 6.89 కోట్లు
ఈస్ట్ : 4.40 కోట్లు
వెస్ట్ : 3.73 కోట్లు
కృష్ణ : 3.45 కోట్లు
గుంటూరు : 4.66 కోట్లు
నెల్లూరు : 2.00 కోట్లు
సీడెడ్ : 9.62 కోట్లు
కర్ణాటక : 6.18 కోట్లు
రెస్టాఫ్ ఇండియా : 1.35 కోట్లు
ఓవర్సీస్ : 4.00 కోట్లు







