ఆమె అబ్బాయిని కేవలం వాడుకుంటోంది అని చెప్పడానికి 8 సంకేతాలు

ప్రేమలో (ప్రేమ పేరుతో) కేవలం మగవారే మోసాలు చేయరు కదా.అమ్మాయిలు కూడా చేస్తుంటారు.

అయినా ఇలాంటి విషయంలో అమ్మాయి - అబ్బాయి తేడాలుండవు.కొందరు మనుషులంతే, బాగా కన్నింగ్ మెంటాలిటి.

ప్రేమ ప్రేమ అంటారు కాని నిజంగా ప్రేమ ఉండదు.ఆ వ్యక్తితో మనకేంటీ అవసరం, ఎలా వాడుకోవాలి .ఇదే అలోచన ఉంటుంది.అలాంటి అమ్మాయి మీకు తగిలితే ఎలా కనిపెట్టాలో చూడండి.


* అబ్బాయి ఏదైనా విలువైన వస్తువు పోగొట్టుకున్నా, ఉద్యోగం పోగొట్టుకున్నా అబ్బాయి కన్నా ఎక్కువ ఫీల్ అయిపోతుంది.ఇక తను వాటిని అనుభవించలేనన్న బాధతో.
* తన ఫ్యామిలికి అబ్బాయిని పరిచయం చేయడానికి జంకుతుంది.

Advertisement

అసలు పరిచయం చేసే ఉద్దేశం కూడా ఉండదు.ఎప్పుడు వదిలేయాలో తనకు తెలుసు కదా.
* మీ ప్రపంచంలో కలిసి పోవడానికి ప్రయత్నించదు.మీ స్నేహితులు, మీ ఇష్టాలు .వీటితో ఉండాలనుకోదు.ఎప్పటికీ మీతోనే ఉండే అమ్మాయి అయితే అలావాటు చేసుకోవాలనుకుంటుంది.

* పెద్ద పెద్ద ఖర్చులే పెట్టిస్తుంది.ఎంత వీలైతే అంత దండుకోవడం ఆమె టార్గెట్.

అవసరాలు మీతోనే తీరాలి.
* రెస్టారెంట్, సినిమా ఎక్కడికి వెళ్ళినా, పర్స్ లో లోంచి రూపాయి తీయదు.

బిల్ ప్రతీసారి మిమ్మల్నే కట్టమంటుంది.
* మీకు ఎలాంటి గిఫ్ట్స్ ఇవ్వదు.

ఆ ఒక్క సినిమా నా జీవితాన్నే మార్చేసింది... రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
ఇదేందయ్యా ఇది.. జింక అలా ఎగురుతుంది? (వీడియో)

బర్త్ డే వచ్చిన ఓ జత బట్టలు కొనివ్వదు.అదే ప్రేమ ఉన్న అమ్మాయి అయితే మీ పుట్టినరోజు ఎలా స్పేషల్ గా మార్చాలా అని ఆలోచిస్తూ ఉంటుంది.

Advertisement

ఇక్కడ కేవలం డబ్బు పెట్టడమే ముఖ్యం కాదు, ఆలోచన ముఖ్యం.
* రిలేషన్ షిప్ ప్రైవేసిలో ఉండటం వేరు, సీక్రేట్ గా ఉండటం వేరు.

పర్సనల్ ఫ్రెండ్ కి కూడా తెలియకుండా ఉండాలి అనుకుంటుంది.తన ఫ్రెండ్స్ కి కూడా చెప్పదు.


* డబ్బు విషయాల్లో మాత్రమే సలహలు ఇస్తుంది.మిగితా విషయాల్లో మీరేం చేసినా, ఏం చేస్తున్న తనకు అనవసరం.

మీ నిర్ణయం వలన డబ్బు వస్తుందా, పోతుందా .ఇదే మ్యాటర్ కావాల్సింది.

తాజా వార్తలు