ఇండియన్ టాప్‌ వెబ్‌సిరీస్‌ లిస్ట్ ఇదే!

ప్రస్తుతం దేశంలో వెబ్‌సిరీస్‌ ( Web Series ) హవా నడుస్తోంది.దీనికి కూడా కరోనానే నాంది పలికిందని చెప్పుకోవచ్చు.

 50 Most Popular Indian Web Series Of All Time In India Details, India, Top Web S-TeluguStop.com

ఈ క్రమంలో దేశంలో పలు సినిమా పరిశ్రమల్లో వేల సంఖ్యలో వెబ్‌సిరీస్‌లు రూపొందాయి.అయితే అందులో హిట్ అయినవి వేళ్ళమీద లెక్కపెట్టొచ్చు.

అలా జనాదరణ పొందిన వెబ్‌సిరీస్‌లు గురించి ఇపుడు తెలుసుకుందాము.ఇండియాలో అత్యధిక రేటింగ్ సొంతం చేసుకున్న టాప్‌-50 వెబ్‌సిరీస్‌లను ఐఎండీబీ( IMDB ) విడుదల చేసింది.

ఇందులో అత్యధికంగా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో( Prime Video ) నుంచి 14 సిరీస్‌లు టాప్‌ రేటింగ్‌ను దక్కించుకోవడం విశేషం.

కాగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతున్న ‘సేక్రెడ్‌ గేమ్స్‌’( Sacred Games ) అనేది టాప్‌-1లో నిలవగా రెండవ స్థానంలో మీర్జాపూర్‌( Mirzapur )(అమెజాన్‌ ప్రైమ్‌), మూడో స్థానంలో స్కామ్‌ 1992(సోనీలివ్‌), ఫ్యామిలీ మ్యాన్‌( Family Man ), యాస్పిరెంట్స్‌ నాలుగైదు స్థానాన్ని దక్కించుకున్నాయి.

నెట్‌ఫ్లిక్స్‌:

1.సేక్రెడ్‌ గేమ్స్‌
8.కోటా ఫ్యాక్టరీ
25.దిల్లీ క్రైమ్‌
28.లిటిల్‌ థగ్స్‌
42.రానా నాయుడు
43.రే
50.అర్నాయక్‌

Telugu Farzi, Hot, Imdb, India, Latest, Mirzapur, Netflix, Prime, Rana, Sacred G

అమెజాన్‌ ప్రైమ్‌:

2.మీర్జాపూర్‌
4.ది ఫ్యామిలీ మ్యాన్‌
7.బ్రెత్‌
9.పంచాయత్‌
10.పాతాళ్‌ లోక్‌
15.ఫ్లేమ్స్‌
17.ఫర్జీ
19.ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌
31.హాస్టల్‌ డేజ్‌
33.బందిష్‌ బందిట్స్‌
34.మేడ్‌ ఇన్‌ హెవెన్‌
35.ఇమ్‌మెచ్యూర్‌
47.ముంబయి డైరీస్‌26/11
48.చాచా విధాయక్‌ హై హమారా

Telugu Farzi, Hot, Imdb, India, Latest, Mirzapur, Netflix, Prime, Rana, Sacred G

సోనీలివ్‌:

3.స్కామ్‌ 1992: ది హర్షద్‌ మెహతా స్టోరీ
13.కాలేజ్‌ రొమాన్స్‌
20.ఉందేఖి
22.గుల్లక్‌
24.రాకెట్‌బాయ్స్‌
41.జేఎల్‌50
46.మహారాణి

డిస్నీ+హాట్‌స్టార్‌

6.క్రిమినల్‌ జస్టిస్‌
11.స్పెషల్‌ ఓపీఎస్‌
21.ఆర్య
29.తాజా ఖబర్‌
37.ది నైట్‌ మేనేజర్‌
40.దహన్‌: రాకన్‌ కా రహస్య

Telugu Farzi, Hot, Imdb, India, Latest, Mirzapur, Netflix, Prime, Rana, Sacred G

జీ5:

23.టీవీఎఫ్‌ పిచ్చర్స్‌
30.అభయ్‌
32.రంగ్‌బాజ్‌
39.బిచ్చో కా ఖేల్‌
44.సన్‌ ఫ్లవర్‌

జియో సినిమా

12.అసుర్‌: వెల్‌కమ్‌ టు యుర్‌ డార్క్‌ సైడ్‌
14.అపహరన్‌
38.క్యాండీ

ఎంఎక్స్‌ ప్లేయర్‌

18.ఆశ్రమ్‌
26.క్యాంపస్‌ డైరీస్‌
27.బ్రోకెన్‌ బట్‌ బ్యూటిఫుల్‌

ఇతర సిరీస్‌లు

5.యాస్పిరెంట్స్‌ (య్యూట్యూబ్‌)
16.దిందారో (యూట్యూబ్‌)
45.ఎన్‌సీఆర్‌ డేస్‌(యూట్యూబ్‌)
49.ఎహ్‌ మేరీ ఫ్యామిలీ (అమెజాన్‌ మినిటీవీ)

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube