ఇండియన్ టాప్ వెబ్‌సిరీస్ లిస్ట్ ఇదే!
TeluguStop.com
ప్రస్తుతం దేశంలో వెబ్‌సిరీస్ ( Web Series ) హవా నడుస్తోంది.దీనికి కూడా కరోనానే నాంది పలికిందని చెప్పుకోవచ్చు.
ఈ క్రమంలో దేశంలో పలు సినిమా పరిశ్రమల్లో వేల సంఖ్యలో వెబ్‌సిరీస్‌లు రూపొందాయి.
అయితే అందులో హిట్ అయినవి వేళ్ళమీద లెక్కపెట్టొచ్చు.అలా జనాదరణ పొందిన వెబ్‌సిరీస్‌లు గురించి ఇపుడు తెలుసుకుందాము.
ఇండియాలో అత్యధిక రేటింగ్ సొంతం చేసుకున్న టాప్-50 వెబ్‌సిరీస్‌లను ఐఎండీబీ( IMDB ) విడుదల చేసింది.
ఇందులో అత్యధికంగా అమెజాన్ ప్రైమ్ వీడియో( Prime Video ) నుంచి 14 సిరీస్‌లు టాప్ రేటింగ్‌ను దక్కించుకోవడం విశేషం.
కాగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న 'సేక్రెడ్ గేమ్స్'( Sacred Games ) అనేది టాప్-1లో నిలవగా రెండవ స్థానంలో మీర్జాపూర్( Mirzapur )(అమెజాన్ ప్రైమ్), మూడో స్థానంలో స్కామ్ 1992(సోనీలివ్), ఫ్యామిలీ మ్యాన్( Family Man ), యాస్పిరెంట్స్ నాలుగైదు స్థానాన్ని దక్కించుకున్నాయి.
H3 Class=subheader-styleనెట్‌ఫ్లిక్స్:/h3p
1.సేక్రెడ్ గేమ్స్
8.
కోటా ఫ్యాక్టరీ
25.దిల్లీ క్రైమ్
28.
లిటిల్ థగ్స్
42.రానా నాయుడు
43.
రే
50.అర్నాయక్ """/" /
H3 Class=subheader-styleఅమెజాన్ ప్రైమ్:/h3p
2.
మీర్జాపూర్
4.ది ఫ్యామిలీ మ్యాన్
7.
పాతాళ్ లోక్
15.ఫ్లేమ్స్
17.
ఫర్జీ
19.ఇన్‌సైడ్ ఎడ్జ్
31.
హాస్టల్ డేజ్
33.బందిష్ బందిట్స్
34.
మేడ్ ఇన్ హెవెన్
35.ఇమ్‌మెచ్యూర్
47.
ముంబయి డైరీస్26/11
48.చాచా విధాయక్ హై హమారా """/" /
H3 Class=subheader-styleసోనీలివ్:/h3p
3.
స్కామ్ 1992: ది హర్షద్ మెహతా స్టోరీ
13.కాలేజ్ రొమాన్స్
20.
రాకెట్‌బాయ్స్
41.జేఎల్50
46.
మహారాణి
H3 Class=subheader-styleడిస్నీ+హాట్‌స్టార్/h3p
6.క్రిమినల్ జస్టిస్
11.
స్పెషల్ ఓపీఎస్
21.ఆర్య
29.
తాజా ఖబర్
37.ది నైట్ మేనేజర్
40.
దహన్: రాకన్ కా రహస్య """/" /
H3 Class=subheader-styleజీ5:/h3p
23.టీవీఎఫ్ పిచ్చర్స్
30.
బిచ్చో కా ఖేల్
44.సన్ ఫ్లవర్
H3 Class=subheader-styleజియో సినిమా/h3p
12.
అసుర్: వెల్‌కమ్ టు యుర్ డార్క్ సైడ్
14.అపహరన్
38.
క్యాండీ
H3 Class=subheader-styleఎంఎక్స్ ప్లేయర్/h3p
18.ఆశ్రమ్
26.
క్యాంపస్ డైరీస్
27.బ్రోకెన్ బట్ బ్యూటిఫుల్
H3 Class=subheader-styleఇతర సిరీస్‌లు/h3p
5.
యాస్పిరెంట్స్ (య్యూట్యూబ్)
16.దిందారో (యూట్యూబ్)
45.
ఎన్‌సీఆర్ డేస్(యూట్యూబ్)
49.ఎహ్ మేరీ ఫ్యామిలీ (అమెజాన్ మినిటీవీ).
ప్రశాంత్ మూవీ కోసం ఆ రాష్ట్రానికి వెళ్లనున్న ఎన్టీఆర్.. తొలిసారి అలా చేస్తున్నారా?