అక్టోబర్ నెలలో మహాత్మా గాంధీ జయంతి దుర్గా పూజ విజయదశమి సందర్భంగా దేశంలోని బ్యాంకులకు 21 రోజుల పాటు సెలవులు భారత రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది.దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రాష్ట్రాలు ప్రాంతాలవారీగా 21 రోజుల పాటు వేరువేర రోజుల్లో సెలవులు ఇచ్చారు.
రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం అక్టోబర్ లో 14 రోజుల పాటు సెలవులు ఉన్నాయి.దీంతోపాటు ఆదివారాలు 24 శనివారాలు కలిపి ఏడు వారాంతపు సెలవులు ఉన్నాయి.
అక్టోబర్ 1వ తేదీన బ్యాంకుల క్లోజింగ్ ఆఫ్ అకౌంట్స్ కాబట్టి గ్యాంగ్టక్ లో మొదటి సెలవు.అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు పనిచేయవు.
అక్టోబర్ 15 దుర్గా పూజ సందర్భంగా సెలవుదినం.అక్టోబర్ 3న ఆదివారం సెలవు అక్టోబర్ 6న మహాలయ అమావాస్య సందర్భంగా అగర్తల, బెంగళూరు కోల్ కతా లలో బ్యాంకులను మూసివేయనున్నారు.
అక్టోబర్ 7న ఇంఫాల్ లో బ్యాంకులు పనిచేయవు.అక్టోబర్ 9వ తేదీ రెండో శనివారం సందర్భంగా సెలవు.అక్టోబర్ 10 ఆదివారం సెలవు.అక్టోబర్ 12న అగర్తలా కోల్ కతాలో బ్యాంకులకు సెలవు ప్రకటించారు.
అక్టోబర్ 13వ దుర్గా పూజ.సందర్భంగా గా బ్యాంకులు పనిచేయవు.అక్టోబర్ 15న దసరా సందర్భంగా సిమ్లా, ఇంఫాల్ మినహా అన్ని ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు.అక్టోబర్ 17 ఆదివారం అక్టోబర్ 18న గౌహతిలో బ్యాంకులకు సెలవు అక్టోబర్ 19న మిలాదున్నాబి సందర్భంగా శుక్రవారం సెలవు.
అక్టోబర్ 23న నాలుగవ శనివారం 21 అక్టోబర్ 24న ఆదివారం సందర్భంగా బ్యాంకులకు సెలవు.బ్యాంకు సెలవులు దృష్టిలో ఉంచుకొని ఖాతాదారులు అంశంఅసౌకర్యానిక నివారించడానికి ప్రణాళిక రూపొందించుకోవాలని రిజర్వు బ్యాంకు సూచించింది.