సాధారణంగా సినిమాలలో ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్, ఫైటింగ్స్, రొమాన్స్ తో పాటుగా ఐటమ్ సాంగ్ కూడా ఎంతో ముఖ్యం అని చెప్పవచ్చు.దర్శక నిర్మాతలు థియేటర్లలో ప్రేక్షకులను ఫుల్ గా ఎంటర్టైన్ చేయడం కోసం ఎక్కువగా స్పెషల్ సాంగ్ లపై ఫోకస్ చేస్తూ ఉంటారు.
అయితే కొన్ని కొన్ని సార్లు ఐటమ్ సాంగులు సినిమాకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టగా కొన్నిసార్లు కాంట్రవర్సీలను కూడా తెచ్చి పెడుతూ ఉంటాయి.మరి 2002లో ప్రేక్షకులను అలరించిన ఆ ఐటెం సాంగ్స్ లిస్ట్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
నాగార్జున నటించిన బంగార్రాజు సినిమాలో వాసివాడి తస్సాదియ్యా అనే ఐటెం సాంగ్ కి నాగార్జున తన కొడుకు నాగచైతన్య ఇద్దరు కలిసి అదిరిపోయే స్టెప్పులు వేసిన విషయం తెలిసిందే.
ఈ పాటలో యంగ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా స్టెప్పులను ఇరగదీసింది.
తర్వాత ఆచార్య సినిమాలో కల్లోలం కల్లోలం ఊరువాడ కల్లోలం అనే పాటకు రెజినా స్టెప్పులను ఇరగదీసింది.ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచినప్పటికీ ఈ పాటకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది.
అలాగే రవితేజ హీరోగా నటించిన రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో నా పేరు సీసా అనే పాటలో ఆడి పాడింది అన్వేషి జైన్.కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసారా సినిమాలో గులేబకావళి పువ్వు లాంటి యవ్వనం అనే పాటకు కళ్యాణ్ రామ్ తో కలిసి ఆడి పాడింది వరినా హుస్సేన్.
అలాగే నితిన్ హీరోగా నటించిన మాచర్ల నియోజకవర్గం సినిమాలో రా రా రెడ్డి అనే పాటకు చెప్పులను ఇరగదీసింది హీరోయిన్ అంజలి.

ఈ యూట్యూబ్ లో రికార్డు స్థాయిలో వ్యూస్ ని రాబట్టిన విషయం తెలిసిందే.ఈ పాటకు జయం సినిమాలో రాను రానంటూనే చిన్నదో పాటకు రీమిక్స్ చేసి ఈ పాటను మరొక లెవల్ కి తీసుకెళ్లారు.అలాగే మంచి విష్ణు నటించిన జిన్నా సినిమాలో జారు మిఠాయి అనే పాటకు కూడా ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.
అలాగే అనిల్ రాయిపూడి దర్శకత్వంలో ఎఫ్3 సినిమాలో పూజా హెగ్డే అధ్యక్ష లైఫ్ అంటే మినిమం ఇట్లా ఉండాలా.అనే పాట గురించి చెప్పులను ఇరగదీసిన విషయం తెలిసిందే.
అలాగే బాలీవుడ్ హీరో సుదీప్ హీరోగా నటించిన విశ్రాంతిలోనా సినిమాలో రారా రక్కమ్మ అనే పాట కు జాక్వెలిన్ పెర్నాండిస్ స్టెప్పులను ఇరగదీసిన విషయం తెలిసిందే.







