హైదరాబాద్ నుండి 1090 ఆంధ్ర కి స్పెషల్ బస్సు...దసరా స్పెషల్ సర్వీస్...!

దసరా సందర్భంగా హైదరాబాద్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు 1090 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్టు ఏపీఎస్‌ ఆర్టీసీ డిప్యూటీ చీఫ్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ కృష్ణ కిషోర్‌నాథ్‌ తెలిపారు.

ఈ నెల 29 నుంచి అక్టోబరు 4 వరకు ఈ సర్వీసులు నడుస్తాయని పేర్కొన్నారు.

సాధారణంగా రోజూ హైదరాబాద్‌ నుంచి 344 బస్సులు రాకపోకలు సాగిస్తాయి.దసరా సందర్భంగా రద్దీని దృష్టిలో పెట్టుకుని అదనపు సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు.

1090 Special Bus From Hyderabad To Andhra... Dussehra Special Service...!-హై
స్కూల్ ప్రిన్సిపాల్‌కు క్యూట్ సర్‌ప్రైజ్ ఇచ్చిన కిండర్ గార్టెన్ పిల్లలు.. వీడియో చూస్తే ఫిదా..

తాజా వార్తలు