మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదంలో 14 మంది మృతి

మధ్యప్రదేశ్లోని రెవా ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.హైదరాబాద్ నుంచి ఉత్తరప్రదేశ్ వెళ్తున్న బస్సు కంటైనర్ను ఢీకొంది.

దీంతో బస్సులోని 14 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు.మృతులంతా యూపీకి చెందినవారిగా గుర్తించారు.

హైదరాబాద్లో కూలీలుగా పనిచేసే వీరంతా దీపావళికి స్వగ్రామాలకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.దీంతో పండగ వేళ వారి ఇళ్లల్లో విషాదం నెలకొంది.

ప్రభాస్ హీరోయిన్ షాకింగ్ డిమాండ్స్ నెట్టింట వైరల్.. ఆమె డిమాండ్లు ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు