తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – సెప్టెంబర్ 7, గురువారం 2023

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.06

సూర్యాస్తమయం: సాయంత్రం.

6.22

రాహుకాలం: మ.1.30 ల3.00

అమృత ఘడియలు: అష్టమి మంచిది కాదు.

Advertisement

దుర్ముహూర్తం: ఉ.10.14 ల11.05 మ3.21 సా 4.12

మేషం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.ఇతరులకు ఇచ్చిన అప్పు తీరిపోతుంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.

గొప్ప వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి.విద్యార్థులకు చదువు పట్ల విజయం ఉంటుంది.

పుష్పరాజ్ కూతురు కావేరిని తెగ ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. అసలేం జరిగిందంటే?
శ్రావణ భార్గవి - హేమచంద్ర లవ్ స్టోరీ గురించి తెలుసా.. ఆ సినిమా టైం లోనే?

వ్యాపారస్తులకు అధికంగా లాభాలు ఉన్నాయి.చాలా సంతోషంగా ఉంటారు.

Advertisement

వృషభం:

ఈరోజు మీకు అనుకోకుండా లాభాలు వస్తాయి.దీనివల్ల సంతోషంగా ఉంటారు.ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

మీరు పనిచేసే పనులు ఆలస్యంగా పూర్తవుతాయి.

మిథునం:

ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.ఆర్థికంగా అనుకూలంగా ఉంది.వాహన కొనుగోలు చేసే అవకాశం ఉంది.

ఆరోగ్యం పట్ల విశ్రాంతి ఎక్కువగా తీసుకోవాలి.పిల్లల భవిష్యత్తు గురించి కాస్త ఆలోచించాలి.

ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.

కర్కాటకం:

ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలను ఎదుర్కొంటారు.అనవసరంగా ఇతర ఖర్చులు చేస్తారు.కొన్ని ముఖ్యమైన విషయాలలో అనుకూలంగా ఉంది.

మీ స్నేహితులను కలుస్తారు.ఈరోజు ఎక్కువ కాలక్షేపం చేస్తారు.

మీరు పనిచేసే చోట ఇతరుల నుండి ఇబ్బందులు ఎదురవుతాయి.

సింహం:

ఈరోజు మీరు కొన్ని కార్యక్రమంలో పాల్గొంటారు.గొప్ప వ్యక్తులను కలుస్తారు.కొన్ని కొత్త విషయాలు తెలుసుకుంటారు.

ఆర్థికంగా కొన్ని లాభాలు ఉన్నాయి.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇస్తారు.

కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

కన్య:

ఈరోజు మీకు కొన్ని లాభాలు ఉన్నాయి.వాహన కొనుగోలు చేసే అవకాశం ఉంది.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.

దూర ప్రాంతపు బంధువుల నుండి శుభవార్త వింటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.చాలా ఉత్సాహంగా ఉంటారు.

తుల:

ఈరోజు మీ పనులు త్వరగా పూర్తి అవుతాయి.దీనివల్ల కాస్త మనశ్శాంతి కలుగుతుంది.ఆర్థికంగా కొన్ని లాభాలు ఉన్నాయి.

అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

మీరు పనిచేసే చోట ఇతరుల నుండి జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చికం:

ఈరోజు మీకు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేస్తారు.మీ కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.

అనుకున్న పనులు పూర్తి కావడంలో కాస్త ఆలస్యం అవుతుంది.దీనివల్ల చింత చెందాల్సిన పనిలేదు.

ధనుస్సు:

ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే వాయిదా పడే అవకాశం ఉంది.దీనివల్ల నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదు.అనుకోకుండా మీ ఇంటికి మీ స్నేహితులు వస్తారు.

వారితో కాలక్షేపం చేస్తారు.వ్యాపారస్తులకు కొన్ని ముఖ్యమైన పనులు ఆలస్యంగా పూర్తవుతాయి.

ఆరోగ్యం పట్ల విశ్రాంతి తీసుకోవాలి.

మకరం:

ఈ రోజు మీరు వాయిదా పడ్డ పనులు పూర్తి చేస్తారు.దీనివల్ల కాస్త మనశ్శాంతి కలుగుతుంది.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

ఈరోజు మీకు కొన్ని ధన లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు

కుంభం:

ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.దీనివల్ల భవిష్యత్తులో నష్టాలు ఉంటాయి.ఆర్థికంగా పొదుపు చేయవలసి ఉంటుంది.

కొన్ని విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం ఉంది.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

కొన్ని పనులు వాయిదా పడతాయి.

మీనం:

ఈరోజు మీరు అధికంగా పని చేయాల్సి ఉంటుంది.తీరిక లేని సమయం తో గడుపుతారు.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.వ్యాపారస్తులకు కొన్ని పనులు వాయిదా పడతాయి.

మీరు పనిచేసే చోట కాస్త ఒత్తిడి ఎక్కువ అవుతుంది.

తాజా వార్తలు