తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్ 5, మంగళవారం 2023

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.36

సూర్యాస్తమయం: సాయంత్రం.

5.36

రాహుకాలం: మ.3.00 సా4.30

అమృత ఘడియలు: అష్టమి మంచిది కాదు.

Advertisement

దుర్ముహూర్తం: ఉ.8.32 ల9.23 ల11.15 మ 12.00

మేషం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువగా ఖర్చు చేస్తారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.శత్రువులకు దూరంగా ఉండాలి.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఇతరుల సహాయం అందుకుంటారు.

ఆ దేశంలో మహేష్ రాజమౌళి కాంబో మూవీ షూటింగ్.. హీరోయిన్ ను మార్చాలంటూ?
రాష్ట్రపతి ముర్ము విందుకు వచ్చిన ఇండోనేషియన్లు ఏం చేశారో చూడండి.. వీడియో వైరల్..

వృషభం:

Advertisement

ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.తోబుట్టువులతో వాదనలకు దిగకండి.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చించండి.

కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

మిథునం:

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.దీనివల్ల భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.సంతానం గురించి ఆలోచనలు చేస్తారు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయం గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడుతారు.సమయాన్ని కాపాడుకుంటారు.

కర్కాటకం:

ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.సాయంత్రం సమయంలో కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

చాలా సంతోషంగా ఉంటారు.

సింహం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తవుతుంది.అంతే కాకుండా కొన్ని కొత్త పనులు కూడా ప్రారంభిస్తారు.ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.

వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా పట్టించుకోకూడదు.

దీనివల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.

కన్య:

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.తీరికలేని సమయంతో గడుపుతారు.దీనివల్ల కాస్త గందరగోళంగా అనిపిస్తుంది.

మీరు పనిచేసే చోట ఇతరుల సహాయాన్ని కోరుకుంటారు.ఇతరులతో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.

సమయాన్ని కాపాడుకుంటారు.

తుల:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

కొందరు వ్యక్తులను కలవడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.

మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.

వృశ్చికం:

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలలో ఒప్పందాలు కుదుర్చుకుంటారు.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.

వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.మీ స్నేహితులను కలిసే అవకాశం ఉంది.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

ధనుస్సు:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేయకూడదు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఇతరుల సహాయాన్ని అందుకుంటారు.

దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

మకరం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా త్వరగా పూర్తవుతుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని కొత్త పనులు కూడా ప్రారంభిస్తారు.

కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.దూర ప్రాంతపు బంధువుల నుండి శుభవార్త వింటారు.

అది మీకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది.

కుంభం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకూడదు.

అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.మీరు పనిచేసే చోట పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు.

చాలా ఉత్సాహంగా ఉంటారు.

మీనం:

ఈరోజు మీరు కుటుంబ సభ్యుల గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు.ఆర్థికంగా పొదుపు చేస్తారు.వీటి వల్ల భవిష్యత్తులో లాభాలు ఉన్నాయి.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.వ్యాపారస్తులు అనుభవం ఉన్న వ్యక్తులతో ఎక్కువగా చర్చలు చేసే అవకాశం ఉంది.

తాజా వార్తలు