కేటీఆర్ కు నోటీసులు ఎందుకు ఇవ్వలేదు... రేవంత్ రెడ్డి

టిఎస్పిఎస్సి పేపర్ లీక్ వ్యవహారాన్ని కప్పిపుచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తెలంగాణ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు.సిట్ అధికారులు కోర్టుకు నివేదిక ఇవ్వకుండానే కేటీఆర్ కు సమాచారం ఎలా అందిందని నిలదీశారు.

 Why Notices Were Not Given To Ktr... Revanth Reddy-TeluguStop.com

కేసు వ్యవహారంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించక ముందే ఇద్దరే తప్పు చేశారని ఎలా చెప్పారని అడిగారు.ఆధారాలు ఇవ్వాలని సిట్ తమకు నోటీసులు జారీ చేసిందన్న రేవంత్ రెడ్డి మరి ఆధారాల కోసం మంత్రి కేటీఆర్ కు నోటీసులు ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలన్నారు.

బాధ్యులపై చర్యలు తీసుకునే వరకు తమ పోరాటం ఆగదని తెలిపారు.విచారణ అధికారి ఏఆర్ శ్రీనివాస్ వ్యవహారం సరిగా లేదని పేర్కొన్నారు.

ఏపీ అధికారుల నుంచి టిఎస్పిఎస్సి కేసు విచారణను తప్పించాలని డిమాండ్ చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube