శృంగారంలో మహిళల వక్షోజాలు ఎందుకు పెద్దగా అవుతాయి ?

శృంగారం రసవత్తరంగా సాగుతున్న సమయంలో శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతాయి.హాయిని కలిగించే హార్మోన్స్ విడుదల అవుతాయి.

అందుకే మానవ శరీరం ఆ సమయంలో శారీరక సుఖాన్ని పొందుతుంది.ముఖ్యంగా స్త్రీ శరీరంలో జరిగే మార్పుల గురించి చెప్పుకుంటూపొతే రోజు సరిపోదు.

క్లిటోరిస్ నుంచి మొదలైయ్యే వేలకొద్ది నెర్వ్ ఎండింగ్స్ లోని మార్పులని ఏమని వివరిస్తాం చెప్పండి.ఈ నెర్వ్ ఎండింగ్స్ ఉత్తేజితం కావడం వలన మెదడులో కూడా ఎన్నో మార్పులు సంభవిస్తాయి.

రక్తప్రసరణ మారుతుంది.సుఖం, ఆనందం, తీపిగా ఉండే నొప్పి .ఎన్నో భావాలు.అలాంటి భావాల నడుమ జరిగే అతిపెద్ద మార్పుల్లో ఒకటి వక్షోజాలు పెరగటం.

Advertisement

అది కాసేపైనా ఎనలేని ఆనందాన్ని ఇస్తుంది.మరి వక్షోజాలు ఎందుకు ఆ కాసేపు పెద్దగా అవుతాయి ? దీనివెనుక ఉన్న సైన్స్ ఏమిటి ? స్త్రీలు శృంగారంలో పొందే సుఖానికి నాలుగు దశలు ఉంటాయి.అవి సెడక్షన్, సెన్సేషన్, సర్రెండర్ మరియు రిఫ్లెక్షన్.

సేడక్షన్ అనేది శృంగారం మొదలవడానికి ముందే జరుగుతుంది.అంటే అది మాటల వలన కావచ్చు, చేష్టల వలన కావచ్చు, పార్టనర్ యొక్క శరీరం వలన కూడా కావచ్చు.

అర్థమయ్యేలా చెప్పాలంటే కోరిక పుట్టడం.ఆ తరువాతి దశ సెన్సేషన్.

అంటే ఫోర్ ప్లే మొదలవడం అనుకోండి.ఈ దశలో తాకిడి వలన, ముద్దుల వలన, లేదా ప్రేరేపణ వలన సెన్సేషన్ ని పొందుతారు.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..

ఈ దశలో కనిపించే మార్పు వక్షోజాలు పెద్దగా అవడం.ఇలా ఎందుకు జరుగుతుంది అంటే రక్తప్రసరణ పెరగడం వలన.ఆ ఆనందంలో, ఆ సెన్సేషన్ లో బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది.ఎలాగైతే ఆ కాసేపు పురుషుడి అంగం అధిక రక్తం చేరడం వలన గట్టిపడి, స్తంభించి, పెద్దగా అవుతుందో, సరిగ్గా అలాగే రక్తం బాగా చేరడం వలన స్త్రీల వక్షోజాలు గట్టిగా మారతాయి, ఆలాగే పెద్దగా అవుతాయి.

Advertisement

ఎంత పెద్దగా అవుతాయి అంటే ఆ మార్పుని గమనించవచ్చు.ఎందుకంటే దాడాపుగ్గా 25% తేడా కనబడుతుంది.ఈ దశలో కామోద్రేకం ఇంకా పెరిగితే వక్షోజాల రంగు కూడా మారవచ్చు.

సాధారణంగానైతే లైట్ పింక్ కలర్ లోకి మారాతాయి వక్షోజాలు.ఈ దశనే సరెండర్ స్టేజి అని అంటారు.

నిపుల్స్ కూడా గట్టిపడతాయి ఇప్పుడు.ఇక చివరి స్టేజి రిఫ్లెక్షన్, ఇక్కడే భావప్రాప్తి కలిగేది.

మీకు తెలుసా కేవలం వక్షోజాల ప్రేరేపణతోనే స్త్రీలు భావప్రాప్తి పొందగలరు.ఇది ఎలా అంటే వక్షోజాల ప్రేరేపణ లేదా నిపుల్ స్టిములేషన్ వలన స్త్రీ మెదడులో ఛాతి సెన్సేషన్ ని తీసుకునే భాగంతో పాటు వేజైనల్ సేన్సేషన్స్ తీసుకునే భాగాలని కూడా యాక్టివేట్ చేస్తుంది.

దాంతో కేవలం వక్షోజాల ప్రేరేపణతోనే స్త్రీలు భావప్రాప్తి పొందే అవకాశం ఉంటుంది.

తాజా వార్తలు