అందాలు చూపిస్తూ రెచ్చ గోడుతోంది

బొద్దుగుమ్మ నమిత ఆ మద్య కాస్త మీడియాకు దూరంగా ఉంది, సన్నగా మారడం కోసం ఎక్కడ కనిపించలేదు.

లేటెస్ట్ గా మీడియాలో మల్లి హల్చల్ మొదలు పెట్టింది ఈ గ్లామర్ భామ.

ఇటివలే కాస్త స్లిమ్ గా మారి మల్లి సినిమాలు పట్టేయాలనే ప్లాన్ లో ఉన్న ఈ అమ్మడికి కుర్ర కారులో మంచి క్రేజ్ ఫాలోయింగ్ ఉంది.నమిత అంటేనే పడిచస్తారు, ఆమె వీరాభిమానుల లిస్టు చాలా పెద్దదే.

హాట్ హాట్ అందాలతో నమిత డాన్స్ చేస్తే ఊగిపోతారు, అలాంటిది లేటెస్ట్ గా ఈ హాట్ భామ డాన్స్ ప్రాక్టీసు చేసే వీడియొ దుమ్ము రేపుతుంది.ఓ సినిమా కోసం ముందే డాన్స్ స్టెప్పులు ప్రాక్టిస్ చేస్తున్న వీడియొ ఇప్పుడు నెట్ లో హల్చల్ చేస్తుంది.

రెచ్చిపోయి అందాలు ఆరబోస్తూ డాన్స్ ఇరగదీసింది … ఈ భామ కావాలంటే ఆ వీడియొ పై మీరు ఓ లుక్ వేయండి !!

Advertisement
మరో బాంబు పేల్చిన వనితా విజయ్ కుమార్.. మాకు అవకాశాలు ఏవని కామెంట్స్ చేస్తూ?

తాజా వార్తలు