రకుల్ కూరగాయలు అమ్ముతోంది

సినిమాల్లో బాగానే సంపాదిస్తోంది కదా, ఇదేం పోయేకాలం .రకుల్ ప్రీత్ కూరగాయలు అమ్ముకోవడం ఏంటి అని ముక్కున వేలు వేసుకోకండి.

రకుల్ కూరగాయలు అమ్మేది నిజమే, కాని అదేదో బిజినేస్ చేస్తున్నట్టు అనుకోకండి.స్నేహం కోసం చెస్తోంది ఇదంతా.

మన మంచులక్ష్మి జెమిని టీవిలో త్వరలో మేముసైతం పేరుతో ఒక షో ప్రారంభించబోతోంది.దాని ప్రమోషన్ లో భాగంగాానెే రకుల్ కూరగాయలు అమ్మబోతోంది.

"I will b at KPHB market opp Manjeera mall sellin vegetables 4 lakshmis show #memusaitham.lts change lives come buy vegetables from me.10am." ఇలా ట్వీట్ చేసి రకుల్ స్వయంగా కూరగాయలు కొనండి అని అందర్ని ఆహ్వానించింది.

Advertisement
మీరు గనుక హైదరబాద్ లో ఉంటే వెంటనే కూకట్ పల్లికి వెళ్ళండి.రకుల్ అమ్మే కూరగాయల్ని కొనెయ్యండి.

మరో బాంబు పేల్చిన వనితా విజయ్ కుమార్.. మాకు అవకాశాలు ఏవని కామెంట్స్ చేస్తూ?
Advertisement

తాజా వార్తలు