బిచ్చగాడు అద్భుతమైన రికార్డు - కలెక్షన్స్ రిపోర్టు

ఎవరు ఊహించని విధంగా అద్భుతమైన పబ్లిక్ టాక్ తో, కలెక్షన్లతో దూసుకుపోతోంది బిచ్చగాడు.

ఇప్పటికే 15 కోట్ల గ్రాస్ ని దాటిన ఈ చిత్రం, 10 కోట్ల షేర్ మార్కుని కూడా దాటేసింది.

ఇంత చిన్న డబ్బింగ్ చిత్రం, ఇంత పెద్ద మొత్తం కలెక్ట్ చేయడం, మహా అద్భుతమనే చెప్పాలి.బిచ్చగాడు 42 రోజుల కలెక్షన్లు నైజాం : 3.23 కోట్లు వైజాగ్: 1.25 కోట్లు ఈస్ట్ : 0.78 కోట్లు వెస్ట్ : 0.66 కోట్లు కృష్ణ : 0.65 కోట్లు గుంటూరు : 0.92 కోట్లు నెల్లూరు : 0.41 కోట్లు సీడెడ్ : 2.18 కోట్లు

మొత్తం : 10.08 కోట్లు

.

 తెలుగు దర్శకుల మీద మెగాస్టార్ కు నమ్మకం పోయిందా?

తాజా వార్తలు