ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీలో అధికార పార్టీగా ఉన్న వైసీపీ( YCP ) అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తోంది.ఈ మేరకు మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంపై పార్టీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది.
బందర్ పార్లమెంట్ స్థానంలో అభ్యర్థి కోసం వేట ప్రారంభించింది.సిట్టింగ్ ఎంపీగా ఉన్న బాలశౌరి( Balashauri ) జనసేన పార్టీలో చేరుతున్న నేపథ్యంలో బలమైన అభ్యర్థి కోసం వైసీపీ వెతుకులాట మొదలు పెట్టింది.
మాజీ మంత్రి పేర్ని నాని, అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్ పేర్లను పార్టీ అధిష్టానం పరిశీలిస్తుందని సమాచారం.